1. ABP Desam Top 10, 19 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 19 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. MSI Claw: చేతిలో ఇమిడిపోయే ఈ డివైస్ కంప్యూటర్ అంటే నమ్ముతారా? - ధర ఎంతంటే?

    MSI Claw Handheld Gaming PC: సరికొత్త తరహా గేమింగ్ పీసీని ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఎంఎస్ఐ లాంచ్ చేసింది. Read More

  3. Poco X6 Neo 5G Sale: పోకో ఎక్స్6 నియో 5జీ సేల్ నేడే - లాంచ్ ఆఫర్లు, సూపర్ ఫీచర్లు!

    Poco X6 Neo 5G: పోకో ఎక్స్6 నియో 5జీ సేల్ మనదేశంలో నేటి నుంచి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. Read More

  4. CS June Exams: ఐసీఎస్‌ఐ సీఎస్ పరీక్షల తేదీల్లో మార్పులు, కొత్త షెడ్యూలు ఇదే

    ఐసీఎస్‌ఐ సీఎస్ (కంపెనీ సెక్రటరీ) పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ మేరకు మార్చి 19న ఒక ప్రకటనలో తెలిపింది. Read More

  5. Vedaa Teaser: హై యాక్షన్‌లో జాన్ అబ్రహం, అమాయక పాత్రలో తమన్నా- ఆకట్టుకుంటున్న ‘వేదా‘ టీజర్

    జాన్ అబ్రహాం, శార్వరీ వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేదా‘. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్ విడుదల చేశారు. Read More

  6. Meetha Raghunath Wedding: మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టిన ‘గుడ్ నైట్’ బ్యూటీ- నెట్టింట్లో పెళ్లి ఫోటోలు వైరల్

    ‘గుడ్ నైట్’ హీరోయిన్ మీతా రఘునాథ్ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. గత ఏడాది నిశ్చితార్థం కాగా, తాజాగా మూడు ముళ్ల బంధంతో సంసార జీవితాన్ని మొదలు పెట్టింది. Read More

  7. IPL 3 Records: తీన్‌మార్‌ స్టెప్‌లు వేసే ఐపీఎల్‌ రికార్డ్స్‌ ఇవే

    IPL 3 Records: ఐపీఎల్‌ అంటేనే రికార్డులకు పెట్టింది పేరు. అలాంటి గ్రాండ్ టోర్నీ ప్రారంభానికి ఇంకా మూడో రోజులు మిగిలి ఉంది. అందుకే ఆ మూడుతో ఉన్న రికార్డులను ఓసారి చూద్దాం.. Read More

  8. Achinta Sheuli: అర్ధరాత్రి లేడీస్ హాస్టల్‌లో స్టార్ అథ్లెట్, జాతీయ క్యాంప్‌ నుంచి ఔట్‌

    Indian Young Weightlifter Achinta Sheuli: భారత యువ వెయిట్‌లిఫ్టర్‌, కామన్వెల్త్‌ క్రీడల స్వర్ణ పతక విజేత  అచింత షూలి వివాదంలో చిక్కుకున్నాడు. Read More

  9. Spoon Feeding : మీ పిల్లలకు స్పూన్​తో తినిపిస్తున్నారా? అయితే జాగ్రత్త అంటున్న అధ్యయనం

    Parenting Tips : చాలామంది పిల్లలకు తినిపించేప్పుడు స్పూన్​తో తినిపిస్తారు. అయితే తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం ఓ షాకింగ్ విషయాలు తెలిపింది. పిల్లలకు స్పూన్​తో తినిపించవద్దని చెప్తుంది. ఎందుకంటే.. Read More

  10. Rishad Premji: సగం జీతంతో సరిపెట్టుకున్న అజీమ్‌ ప్రేమ్‌జీ వారసుడు, కారణమేంటో తెలుసా?

    విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 8 కోట్లు మాత్రమే జీతంగా (Rishad Premji Salary) తీసుకున్నారు. ఇది అతని జీతంలో సగం మాత్రమే. Read More