1. ABP Desam Top 10, 19 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 19 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. iPhone 11 Offer: రూ.17 వేలలోపే ఐఫోన్ 11 - ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్!

    ఐఫోన్ 11పై ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. Read More

  3. ChatGPT: టెక్ ప్రపంచంలో ChatGPT సంచలనం, గూగుల్‌కే గుబులు పుట్టించే క్రేజ్ ఎందుకో తెలుసా?

    టెక్నాలజీ ప్రపంచంలో ప్రస్తుతం చాట్ జీపీటీ హాట్ టాపిక్ గా మారింది. చాట్ బాట్-గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ కలిపి చేసే పనిని చాట్ జీపీటీ ఒక్కటే చేసేస్తోంది. చాట్ జీపీటీ దెబ్బకు దిగ్గజ కంపెనీలకే దడ పుడుతోంది. Read More

  4. జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు!

    ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 24, 25, 28, 29, 30, 31 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే జనవరి 28న మాత్రం కేవలం సెకండ్ షిఫ్ట్ (పేపర్-2) పరీక్ష మాత్రమే నిర్వహించనున్నారు. Read More

  5. Tamannaah: తలైవాతో తమన్నా - ‘జైలర్’ సెట్స్‌లో జాయిన్ అయిన మిల్కీ బ్యూటీ!

    రజనీకాంత్ ‘జైలర్’ సినిమా కాస్ట్‌లో తమన్నా కూడా జాయిన్ అయింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. Read More

  6. Adipurush: ఆదిపురుష్ విషయంలో తప్పెక్కడ జరిగింది - క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసిన DOP - ముందే చూసుకుని ఉంటే?

    ఆదిపురుష్ సినిమా మేకింగ్ ప్రాసెస్‌ను సినిమాటోగ్రాఫర్ కార్తీక్ పళణి వివరించారు. Read More

  7. Shubman Gill: ‘సచిన్‌ని జాగ్రత్తగా చూసుకో’ - సిగ్గు పడుతూ బస్సు కర్టెన్ మూసేసిన గిల్!

    ‘సచిన్‌ను జాగ్రత్తగా చూసుకో’ అంటూ శుభ్‌మన్ గిల్‌ను ఫ్యాన్స్ ఆట పట్టించిన వీడియో వైరల్ అవుతోంది. Read More

  8. Dutee Chand Suspended: డోపింగ్ పరీక్షలో విఫలం- భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతి చంద్ పై తాత్కాలిక నిషేధం

    Dutee Chand Suspended: డోపింగ్ పరీక్షల్లో ఫలితం పాజిటివ్ గా రావటంతో భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతి చంద్ పై తాత్కాలిక నిషేధం పడింది. Read More

  9. Vitamin D: విటమిన్-D లోపంతో కండరాల నొప్పులు - ఇవి తింటే ఉపశమనం

    విటమిన్ డి శరీరానికి చాలా ముఖ్యం. ఇది లోపించడం వల్ల కండరాలు త్వరగా శక్తిని కోల్పోతాయట. Read More

  10. Petrol-Diesel Price 20 January 2023: ఈ రెండు నగరాల్లో భారీగా తగ్గిన పెట్రోల్‌ రేటు, మిగిలిన చోట్ల లేదు ఊరట

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 1.18 డాలర్లు పెరిగి 86.16 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.85 డాలర్లు పెరిగి 80.33 డాలర్ల వద్ద ఉంది. Read More