MP Mithun Reddy Accident: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు తప్పిన పెను ప్రమాదం
MP Mithun Reddy Accident: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎంపీ మిథున్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాద సమయంలో ఎంపీ.. మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి కారులో ఉండడంతో ప్రమాదం తప్పింది. Read More
Amazon Prime Lite: చవకైన ప్లాన్‌తో రానున్న అమెజాన్ - ధర ఎంత ఉండనుందో తెలుసా?
అమెజాన్ ప్రైమ్ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో రానుందని తెలుస్తోంది. అదే అమెజాన్ ప్రైమ్ లైట్. Read More
World First Laptop: 11 కేజీల బరువు, రూ.1.5 లక్షల ధర - ప్రపంచంలో మొదటి ల్యాప్‌టాప్ ఎలా ఉండేదో తెలుసా?
ప్రపంచంలోనే మొదటి ల్యాప్‌టాప్‌ను ఓస్పోర్న్ కంపెనీ తయారు చేసింది. Read More
TISS Admissions: 'టిస్'లో పీజీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వివిధ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును మరో 13 రోజులపాటు పొడిగిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. Read More
Vijay Antony: మలేషియాలో బోట్ యాక్సిడెంట్ - ‘బిచ్చగాడు’ హీరోకు తీవ్ర గాయాలు
‘బిచ్చగాడు’ హీరో విజయ్ ఆంటోనికి ప్రమాదం జరిగింది. మలేషియాలో జరిగిన బోటు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. Read More
Pallavi Joshi: షూటింగ్‌లో గాయపడ్డ పల్లవి జోషి - ఇప్పుడెలా ఉందంటే?
ది వ్యాక్సిన్ వార్ సినిమా షూటింగ్‌లో బాలీవుడ్ నటి పల్లవి జోషి గాయపడింది. Read More
Indian Openers: ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న భారత ఓపెనర్లు - ఈ గణాంకాలే సాక్ష్యం!
2019 నుంచి ఇప్పటివరకు ఓపెనర్ల విషయంలో టీమిండియానే ముందుంది. Read More
Babar Azam: హనీట్రాప్‌లో ఇరుక్కున్న బాబర్ ఆజమ్ - జట్టులో స్థానానికే ఎసరు!
పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ హనీ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. Read More
Ears Blocked: చలికాలంలో చెవులు మూసుకుపోయాయా? ఈ చిట్కాలతో ఉపశమనం పొందొచ్చు
చలిగాలుల కారణంగా చాలా మందికి చెవులు మూసుకుపోయినట్టుగా అనిపిస్తుంది. అందుకు కారణాలు ఏంటో తెలుసా? Read More
Petrol-Diesel Price 17 January 2023: ఏపీలో భయపెడుతున్న పెట్రోల్ బంకులు - తెలంగాణలో స్థిరంగా చమురు ధరలు
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 36 సెంట్లు తగ్గి 84.92 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 21 సెంట్లు తగ్గి 79.65 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 17 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
17 Jan 2023 06:30 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 17 January 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 17 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
17 Jan 2023 06:30 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -