1. ABP Desam Top 10, 12 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 12 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Weather Alerts: ఎప్పటికప్పుడు వెదర్ అప్ డేట్స్ తెలుసుకోవాలా? మీ ఫోన్ లో జస్ట్ ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది!

    వానాకాలం మొదలైన నేపథ్యంలో వాతావరణశాఖ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది. భారీ వర్షం, వరదలు లాంటి వివరాలను అందిస్తుంది. వీటిని వెంటనే తెలుసుకోవాలంటే మీ ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది. Read More

  3. Whatsapp New Feature: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, ఇకపై ఫోన్ నెంబర్‌తో వెబ్‌కు లాగిన్ చేసుకోవచ్చు, ఇదిగో ఇలా!

    వాట్సాప్ వినియోగదారులకు సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటి వరకు వినియోగదారులు QR కోడ్ స్కాన్ చేసి వెబ్ కు లాగిన్ అవుతుండగా, ఇకపై ఫోన్ నెంబర్ సాయంతో లాగిన్ అయ్యే అవకాశం ఉంది. Read More

  4. Communication Skills: కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచడానికి ఈ 10 చిట్కాలు పాటించండి

    Communication Skills: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం ఈ 10 చిట్కాలు పాటించండి. అవేంటో ఇప్పుడు చూద్దాం. Read More

  5. Mohanlal: మోహన్‌లాల్, రోషన్ ఒకే సినిమాలో - టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్!

    మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తెలుగు హీరో రోషన్ కలిసి ఒకే సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. Read More

  6. ప్రొడ్యూసర్‌గా ధోని టాలీవుడ్ ఎంట్రీ, ‘ఖుషి’ సెకండ్ సింగిల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Wimbledon 2023: స్వియాటెక్‌కు షాకిచ్చిన స్వితోలినా - క్వార్టర్స్‌లోనే నిష్క్రమించిన వరల్డ్ నెంబర్ వన్‌

    పోలాండ్ అమ్మాయి, ప్రపంచ మహిళల టెన్నిస్‌లో నెంబర్ వన్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్‌కు అన్‌సీడెడ్ స్వితోలినా ఊహించని షాకిచ్చింది. Read More

  8. Wimbledon 2023: సత్తా చాటిన బోపన్న జోడీ - వింబుల్డన్ క్వార్టర్స్ చేరిన ఇండో, ఆస్ట్రేలియా ద్వయం

    Wimbledon 2023 Mens Doubles: ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌ తో జత కట్టిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. Read More

  9. High Blood Pressure: అధిక రక్తపోటును అదుపులో ఉంచేందుకు ఈ పానీయాలు తాగండి

    ఏ కారణం వల్ల అధిక రక్తపోటు సమస్య వస్తుందో తెలియదు కానీ ఈరోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య ఇదే. Read More

  10. Gold-Silver Price 13 July 2023: భారీగా పెరిగిన గోల్డ్‌ రేట్‌ - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More