PM Modi Security Breach: ప్రధాని మోడీ ర్యాలీలో భద్రతా లోపం, సెక్యూరిటీని దాటుకుని వచ్చిన యువకుడు
PM Modi Security Breach: కర్ణాటకలోని ప్రధాని ర్యాలీలో ఓ యువకుడు సెక్యూరిటీని దాటుకుని పీఎం కాన్వాయ్ వద్దకు వచ్చాడు. Read More
Twitter on Data Leak: ఆ వార్తలన్నీ అవాస్తవాలే, వినియోగదారుల డేటా లీక్ వ్యవహారంపై ట్విట్టర్ వివరణ
200 మిలియన్ల మంది వినియోగదారుల డేటా లీక్ అయినట్లు వస్తున్న వార్తలను ట్విట్టర్ ఖండించింది. ఇది సిస్టమ్ లోపం కారణంగా జరగలేదని వెల్లడించింది. Read More
UPI for Fund Transfer: దేశాలు దాటుతున్న యూపీఐ - త్వరలో మరో 10 దేశాల్లో!
త్వరలో మరో 10 దేశాల్లో యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. Read More
Private University Fees: ప్రైవేటు యూనివర్సిటీ ఫీజులు ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ!
ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ప్రకారమే ఇకపై ఆయా యూనివర్సిటీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. కన్వీనర్ కోటాలో ప్రవేశాలు పొందిన వారికి ప్రభుత్వమే బోధన రుసుములను చెల్లిస్తోంది Read More
‘వారసుడు’లో ఖుష్బూ లేరా? ఆమె పాత్రలో ఎవరు నటించారు?
‘వారసుడు’ సినిమాలో ఖుష్బూ కనిపించలేదట. దీంతో అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. ఇంతకీ ఆమె పాత్రను ఎందుకు తొలగించారు? Read More
Aishwarya Lekshmi - Arjun Das: పెళ్లే చేసుకోనంటూ ప్రియుడిని పరిచయం చేసిన ‘మట్టి కుస్తీ’ ముద్దుగుమ్మ!
పెళ్లంటే ఇష్టం లేదు.. నా జీవితంలోనే పెళ్లి స్థానం లేదు.. అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన ఐశ్వర్య లక్ష్మీ.. ఏకంగా ప్రియుడిని పరిచయం చేసింది. ఇన్ స్టా వేదికగా ఫోటో షేర్ చేసి ఆశ్చర్య పరిచింది. Read More
IND vs NZ: భారత్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన న్యూజిలాండ్ - ఇద్దరు కొత్తవాళ్లకు చోటు!
ఇండియాతో జరగనున్న టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ప్రకటించింది. Read More
Gautam Gambhir: 2023 వరల్డ్‌కప్‌కు స్పిన్నర్ల చాయిస్ చెప్పిన గంభీర్ - మెయిన్ హెడ్‌కే ప్లేస్ లేదుగా!
2023 జట్టులో స్పిన్నర్లకు తన ఛాయిస్‌ను గౌతం గంభీర్ ఎంపిక చేశాడు. Read More
మల విసర్జనను బలవంతంగా ఆపుకుంటున్నారా? జాగ్రత్త, ఈ జబ్బులొస్తాయ్!
మల విసర్జనను బలవంతంగా ఆపుకుంటున్నారా? అయితే, మీరు కొత్త వ్యాధులను ఆహ్వానిస్తున్నాట్లే. Read More
Gold-Silver Price 13 January 2023: మళ్లీ ₹56 వేల పైకి చేరిన పసిడి, స్వల్పంగా పెరిగిన వెండి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 13 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
13 Jan 2023 06:30 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 13 January 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 13 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
13 Jan 2023 06:30 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -