ABP Desam Top 10, 10 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 10 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Vodafone Idea Data Plan: అదనపు డేటా అందించే ప్లాన్ రివీల్ చేసిన వొడాఫోన్ ఐడియా - ఎంత డేటా లభించనుందంటే?
Vodafone Idea Additional Data Plan: వొడాఫోన్ ఐడియా అదనపు డేటా అందించే కొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. అదే వీఐ రూ.75 ప్లాన్. Read More
Fastest Router of India: దేశంలోనే అత్యంత వేగవంతమైన రూటర్ - సెకనుకు 2,400 జీబీ స్పీడ్‌తో!
Fastest Router: భారతదేశంలో అత్యంత వేగవంతమైన రూటర్ లాంచ్ అయింది. Read More
CUET PG 2024: రేపటి నుంచి సీయూఈటీ పీజీ పరీక్షలు, 327 కేంద్రాల్లో ఎగ్జామ్స్ - హాజరుకానున్న 4.6 లక్షల మంది విద్యార్థులు
CUET PG Exams: దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'సీయూఈటీ పీజీ - 2024' నిర్వహణకు NTA అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. Read More
Tamannaah Bhatia: నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదు- దర్శకుడిపై తమన్నా ప్రశంసల వర్షం
మిల్కీ బ్యూటీ తమన్నా దర్శకుడు సంపత్ నందిపై ప్రశంసల జల్లు కురిపించింది. ఇలాంటి వ్యక్తికి తన కెరీర్ లో ఎప్పుడూ చూడాలేందటూ పొగడ్తలతో ముంచెత్తింది. Read More
Ooru Peru Bhairavakona OTT: థియేటర్లలో అలా, ఓటీటీలో ఇలా.. టాప్ ట్రెండింగ్లో సందీప్ కిషన్ ఫాంటసీ థ్రిల్లర్
సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన రీసెంట్ మూవీ ‘ఊరుపేరు భైరవకోన’. థియేటర్లలో యావరేజ్ గా ఆడిన ఈ చిత్రం శివరాత్రి సందర్భంగా ఓటీటీలోకి అడుగు పెట్టింది. Read More
French Open 2024 Winners: చరిత్ర సృష్టించిన సాత్విక్- చిరాగ్ శెట్టి, ఫ్రెంచ్ ఓపెన్ విజేతలుగా భారత స్టార్ జోడి
Satwiksairaj and Chirag Shetty clinched French Open 2024: భారత స్టార్ షట్లర్ల ద్వయం సాత్విక్- చిరాగ్ శెట్టి జోడి ఫ్రెంచ్ ఓపెన్ 2024 విజేతలుగా అవతరించారు. ఆదివారం రాత్రి జరిగిన మెన్స్ డబుల్స్ లో విజయం సాధించారు. Read More
French Open 2024: అదరగొట్టిన స్టార్ జోడి సాత్విక్- చిరాగ్ శెట్టి, ఇక మిగిలింది ఫైనలే
Satwiksairaj Rankireddy and Chirag Shetty: భారత స్టార్ షట్లర్ల ద్వయం సాత్విక్-చిరాగ్ శెట్టి జోడి అదరగొట్టింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రపంచ ఛాంపియన్లను మట్టికరిపించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. Read More
Andhra Style Dibba Rotti : దిబ్బరొట్టె చేయాలంటే కూసింత కళా పోషణ ఉండాలి.. టేస్టీగా రావాలంటే ఈ రెసిపీని ఫాలో అవ్వాలి
Dibba Rotti Recipe : పర్ఫెక్ట్ దిబ్బరొట్టె గురించి చూస్తున్నారంటే మీరు కచ్చితంగా ఆంధ్రా స్టైల్ దిబ్బ రొట్టె తినాల్సిందే. అసలు దానిని తయారు చేయడం దగ్గర నుంచి.. కాంబీనేషన్ వరకు అన్ని ప్రత్యేకమే. Read More
Petrol Diesel Price Today 10 Mar: తెలుగు రాష్ట్రాల్లో దాదాపు స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.08 డాలర్లు తగ్గి 77.85 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.88 డాలర్లు తగ్గి 82.08 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 11 March 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
11 Mar 2024 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 11 March 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 11 March 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
11 Mar 2024 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -