1. ABP Desam Top 10, 31 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 31 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. iQoo Z7 Pro 5G: రూ.25 వేలలోపే ఐకూ సూపర్ హిట్ సిరీస్‌లో కొత్త ఫోన్ - 66W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ మనదేశంలో కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. Read More

  3. ప్రపంచానికే అడ్రస్ బుక్‌గా ‘ఎక్స్’ - నంబర్ లేకుండా ఆడియో, వీడియో కాల్స్!

    ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్(ట్విట్టర్)లో ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. Read More

  4. GATE: 'గేట్‌-2024' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

    దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే GATE-2024 దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 31న ప్రారంభమైంది. Read More

  5. ఇన్‌స్టాగ్రామ్‌లోకి నయనతార ఎంట్రీ, ‘జవాన్’ ట్రైలర్ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Pawan Kalyan: 470 కేజీల వెండితో చిత్రరూపం, పవన్ కల్యాణ్ కు అభిమాని అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అభిమాని అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. 470 కేజీల వెండితో ఆయన చిత్రరూపాన్ని తయారు చేశారు. ఈ వీడియోను తాజాగా జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. Read More

  7. US Open 2023: సిట్సిపస్‌, రూడ్‌లకు షాక్ - మూడో రౌండ్‌కు చేరిన జకోవిచ్, కోకో గాఫ్

    న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యూఎస్ ఓపెన్ - 2023లో గురువారం సంచలన ఫలితాలు వెలువడ్డాయి. టాప్ సీడెడ్ ఆటగాళ్లు ఇంటిముఖం పట్టారు. Read More

  8. Mirabai Chanu: బరిలోకి దిగుతుంది గానీ బరువులెత్తదు - మీరాబాయి సంచలన నిర్ణయం

    టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన స్టార్ ఇండియన్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను త్వరలో జరుగబోయే వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో బరిలో నిలిచినా బరువులెత్తకూడదని డిసైడ్ అయింది. Read More

  9. Career: అందంగా ఉంటే కెరీర్లో దూసుకెళ్లడం ఖాయం అని చెబుతున్న కొత్త అధ్యయనం

    అందం అనేది కెరీర్‌కి కూడా ఎంతో ప్లస్ అవుతోందని చెబుతుంది ఒక అధ్యయనం. Read More

  10. Adani vs Soros: ఎవరీ జార్జి సొరోస్‌! టార్గెట్‌ మోదీ వయా అదానీ?

    Adani vs Soros: ప్రపంచ దేశాల్లోని రాజకీయాలను తలకిందులు చేయగలిగే జార్జి సొరోస్‌ భారత్‌ మీద ఎందుకు గురిపెట్టారు? దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీని ఎందుకు టార్గెట్‌ చేశారు? Read More