భారత్‌కు చెందిన ఓ 14 ఏళ్ల బాలిక గ్లాస్గో వేదికగా జరిగిన అంతర్జాతీయ వాతావారణ సదస్సులో చేసిన ప్రసంగం యావత్ ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది. ఆమె మాటలకు ఆ సదస్సు మొత్తం కరతాళధ్వనులతో దద్దరిల్లింది. ఆమె పేరు వినీశా ఉమాశంకర్.
చిన్నప్పటి నుంచే..
తమిళనాడుకు చెందిన వినీశా ఉమాశంకర్.. చిన్నప్పటి నుంచి కాలుష్యం గురించి ఆలోచించేది. 12 ఏళ్ల వయసులోనే సౌరశక్తితో పనిచేసే ఐరనింగ్ బండిని రూపొందించింది. ఆ ఆవిష్కరణతో బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ విలియమ్స్ ప్రారంభించిన 'ఎర్త్‌షాట్ ప్రైజ్' పోటీలకు వెళ్లి ఫైనల్ వరకు చేరింది. తాజాగా ప్రిన్స్ విలియమ్స్ ఆహ్వానం మేరకు కాప్26 సదస్సులో పాల్గొని 'క్లీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్' అనే అంశంపై ప్రసంగించింది.
ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ వంటి ప్రపంచ నేతలు హాజరయ్యారు. ప్రపంచస్థాయి నేతలు, దేశాధినేతల ముందు ధైర్యంగా మాట్లాడిన వినీశా ప్రసంగాన్ని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు.
Also Read: WHO on Covaxin: ఎట్టకేలకు 'కొవాగ్జిన్'కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం.. అత్యవసర వినియోగానికి ఓకే
Also Read: 100% Covid Vaccine: 'వ్యాక్సినేషన్‌లో అలసత్వం వహిస్తే.. మరో ముప్పు తప్పదు.. జాగ్రత్త'
Also Read: Vaccine for Children: చిన్నారుల వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం.. బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: Deepotsav in Ayodhya: అయోధ్యలో దీపోత్సవం.. గిన్నిస్ ప్రపంచ రికార్డ్ వెయిటింగ్!
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 11,903 కేసులు నమోదు.. 252 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
Also read: రోజుకో అరటిపండు చాలు... ఆ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు
Also read:పిల్లలు ఎత్తు పెరగాలా... అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి