విజయ్ వర్మతో తమన్నా - అవును, వాళ్ళిద్దరూ మళ్ళీ దొరికేశారు!


మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia), హైదరాబాదీ యువకుడు విజయ్ వర్మ (Vijay Varma) ప్రేమలో ఉన్నారు. అయితే, ఆ విషయాన్ని వాళ్లిద్దరూ ఎప్పుడూ నోరు తెరిచి చెప్పలేదు. తొలుత గుట్టుగా ఉంచారు. కానీ, ఇప్పుడు తమ చేతల ద్వారా ప్రేమలో ఉన్నట్లు హింట్ ఇస్తూ ఉన్నారు. రహస్యంగా కలవకుండా మీడియాకు కనపడేలా షికార్లు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఉత్తరాంధ్ర మీద ఫోకస్ చేసిన రామ్ చరణ్ - ఎందుకంటే?


సినిమా సినిమాకూ కొత్తదనం చూపించాలని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రయత్నిస్తున్నట్టు ఉన్నారు. తాను చేయబోయే ప్రతి క్యారెక్టర్, సినిమాలో సంథింగ్ స్పెషల్ ఉండేలా చూసుకోవాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆయన హీరోగా సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న 'గేమ్ చేంజర్' (Game Changer Movie) చిత్రీకరణలో ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


మెగా మేనల్లుడితో అక్కినేని వారసుడికి ఇబ్బందులు తప్పవా?


యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ "ఏజెంట్''. స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. అప్పుడెప్పుడో సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా కోవిడ్ కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఏప్రిల్ 28న తెలుగు మలయాళ భాషల్లో విడుదలకు సిద్దమైంది. అయితే మరో మూడు రోజుల్లో రాబోతున్న ఈ చిత్రానికి 'విరూపాక్ష' రూపంలో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా - 'మంగళవారం'లో పాయల్ బోల్డ్ లుక్


'ఆర్ఎక్స్ 100' సినిమాతో పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput)ను తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం చేశారు దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi). ఆయనకూ అదే తొలి సినిమా. తొలి చిత్రంతో ఇద్దరూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తున్నారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


RAW ఏజెంట్స్ రంగంలోకి దిగితే రచ్చే - మీరు కూడా ‘ఏజెంట్’ కావచ్చు, శాలరీ ఎంతో తెలుసా?


ప్రస్తుతం RAW ఏజెంట్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల కాలంలో స్పై థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేస్తున్నాయి. మన టాలీవుడ్ హీరోలు సైతం గూఢచారులుగా, నిఘా ఏజెంట్ లుగా, సెక్యూరిటీ కమాండోలుగా అలరిస్తున్నారు. అసలు ఏజెంట్స్ అంటే ఎవరు? వారికి కావాల్సిన ఎలిజిబిలిటేస్ ఏంటి? స్పై నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలేంటి? ఏజెంట్ కావాలంటే ఉండాల్సిన అర్హతలు, ఏజెంట్స్ శాలరీ తదితర వివరాలు తెలుసుకోండి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి చేయండి.