Sunday TV Movies Today: ఆదివారం వచ్చేసింది. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా చేసే పని టీవీల ముందు టైమ్ స్పెండ్ చేయడమే. అలాంటి వారందరి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ ఆదివారం (January 5th) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం.. ఏ సినిమా, ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 8 గంటలకు- ‘బ్రహ్మాస్త్రం- పార్ట్ 1 శివ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘బుజ్జి ఇలా రా’
సాయంత్రం 3 గంటలకు- ‘బాక్’
సాయంత్రం 6 గంటలకు- ‘మిస్టర్ బచ్చన్’
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘అన్నయ్య’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బిచ్చగాడు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘లెజెండ్’
సాయంత్రం 6 గంటలకు- ‘కాంచన’
రాత్రి 9.30 గంటలకు- ‘ఇంటిలిజెంట్’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 10 గంటలకు - ‘కృష్ణా రామ’
రాత్రి 10.30 గంటలకు- ‘కృష్ణా రామ’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘వకీల్ సాబ్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘హనుమాన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘సైకో’
ఉదయం 9 గంటలకు- ‘మాస్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పసలపూడి వీరబాబు’
సాయంత్రం 6 గంటలకు- ‘ఖిలాడి’
రాత్రి 9 గంటలకు- ‘జయ జానకి నాయక’ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబోలో వచ్చిన బోయపాటి చిత్రం)
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘విక్రమసింహ’
ఉదయం 8 గంటలకు- ‘హలో బ్రదర్’ (కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం)
ఉదయం 11 గంటలకు- ‘కొత్త బంగారు లోకం’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఘటికుడు’
సాయంత్రం 5 గంటలకు- ‘విశ్వాసం’
రాత్రి 8 గంటలకు- ‘చంద్రముఖి’ (సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార, జ్యోతిక నటించిన హారర్ చిత్రం)
రాత్రి 11 గంటలకు- ‘హలో బ్రదర్’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘మూగ మనసులు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘అడవిలో అన్న’ (కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రోజా కాంబినేషన్‌లో వచ్చిన బి. గోపాల్ చిత్రం)
ఉదయం 10 గంటలకు- ‘మాయాజాలం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘భరణి’
సాయంత్రం 4 గంటలకు- ‘జేమ్స్‌బాండ్’
సాయంత్రం 7 గంటలకు- ‘నా ఆటోగ్రాఫ్’
రాత్రి 10 గంటలకు- ‘లవ్ టుడే’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘వివాహ భోజనంబు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మంగమ్మగారి మనవడు’
సాయంత్రం 6.30 గంటలకు- ‘వేటగాడు’
రాత్రి 10 గంటలకు- ‘జోరు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘మోసగాళ్లకు మోసగాడు’
ఉదయం 10 గంటలకు- ‘ఈడు జోడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘చిత్రం’
సాయంత్రం 4 గంటలకు- ‘మనిషికో చరిత్ర’
సాయంత్రం 7 గంటలకు- ‘ఆదిత్య 369’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘అనసూయ’
ఉదయం 9 గంటలకు- ‘నేను లోకల్’ (న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం)
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బంగార్రాజు’ (కింగ్ నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి కాంబినేషన్‌లో వచ్చిన ఎంటర్‌టైనర్)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘డిమాంటీ కాలనీ2’
సాయంత్రం 6 గంటలకు- ‘మాచర్ల నియోజకవర్గం’ (నితిన్, కృతిశెట్టి కాంబినేషన్‌లో వచ్చిన పొలిటికల్ యాక్షన్ చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘త్రిపుర’