థియేటర్లలో ఎన్నో సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శుక్రవారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘జయం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘దేశముదురు’ (అల్లు అర్జున్, హన్సిక కాంబినేషన్‌లో పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రం)
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘ధమాకా’ (రవితేజ, శ్రీలీల కాంబో మూవీ)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘మిస్సమ్మ’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘ఆ ఒక్కటి ఆడక్కు’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘రాజుగారి గది3’
ఉదయం 9 గంటలకు- ‘అబ్ర కా దబ్రా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కాంతార’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పోలీసోడు’
సాయంత్రం 6 గంటలకు- ‘రాజా ది గ్రేట్’
రాత్రి 9 గంటలకు- ‘బాహుబలి ది బిగినెంగ్’ (ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం)
Also Read: సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘వారసుడొచ్చాడు’
ఉదయం 8 గంటలకు- ‘గజేంద్రుడు’
ఉదయం 11 గంటలకు- ‘మెకానిక్ అల్లుడు’ (అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన చిత్రం)
మధ్యాహ్నం 2 గంటలకు- ‘నువ్వంటే నాకిష్టం’
సాయంత్రం 5 గంటలకు- ‘2018’
రాత్రి 8 గంటలకు- ‘రెమో’
రాత్రి 11 గంటలకు- ‘గజేంద్రుడు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘మల్లెపువ్వు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘సొంతం’
ఉదయం 10 గంటలకు- ‘బిల్లా’ (ప్రభాస్, అనుష్క శెట్టి, నమిత నటించిన యాక్షన్ థ్రిల్లర్)
మధ్యాహ్నం 1 గంటకు- ‘పందెంకోడి2’
సాయంత్రం 4 గంటలకు- ‘అమిగోస్’
సాయంత్రం 7 గంటలకు- ‘వీడే’
రాత్రి 10 గంటలకు- ‘కాళిదాసు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అసెంబ్లీ రౌడీ’ (మంచు మోహన్ బాబు, దివ్యభారతి నటించిన చిత్రం)
రాత్రి 10 గంటలకు- ‘ప్రతిఘటన’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘ఆలీబాబా అరడజను దొంగలు’
ఉదయం 10 గంటలకు- ‘నర్తనశాల’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సమ్మోహనం’
సాయంత్రం 4 గంటలకు- ‘రక్తసింధూరం’
సాయంత్రం 7 గంటలకు- ‘నిర్దోషి’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘విమానం’ (సముద్రఖని, అనసూయ, ధనరాజ్ వంటి వారు నటించిన హార్ట్ టచింగ్ మూవీ)
ఉదయం 9 గంటలకు- ‘ఏక్ నిరంజన్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘జై చిరంజీవ’ (మెగాస్టార్ చిరంజీవి, సమీరా రెడ్డి, భూమికా చావ్లా కాంబోలో వచ్చిన చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పండగ చేస్కో’
సాయంత్రం 6 గంటలకు- ‘మాచర్ల నియోజకవర్గం’
రాత్రి 9 గంటలకు- ‘సోలో బ్రతుకేసో బెటర్’ (సాయి దుర్గా తేజ్, నభా నటేష్ కలిసి నటించిన చిత్రం)