By: Arun Kumar Veera | Updated at : 29 Dec 2024 10:44 AM (IST)
ఈ రోజు బంగారం, వెండి ధరలు 29 డిసెంబర్ 2024 ( Image Source : Other )
Latest Gold-Silver Prices Today: న్యూ ఇయర్ సందర్భంగా గ్లోబల్ ఇన్వెస్టర్లు హాలిడే మూడ్‌లోకి వెళ్లడంతో గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు స్థిరంగా కదులుతోంది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 2,637 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 24 కేరెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.78,000 పైన ఉంది. వెండి ధరలోనూ ఎలాంటి మార్పు లేదు, ప్రస్తుతం రూ.లక్ష కంటే తక్కువలో ట్రేడ్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,840 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,350 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,380 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 99,900. గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,840 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 71,350 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,380 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 99,900 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **
ప్రాంతం పేరు |
24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) |
22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) |
18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) |
వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | ₹ 77,840 | ₹ 71,350 | ₹ 58,380 | ₹ 99,900 |
విజయవాడ | ₹ 77,840 | ₹ 71,350 | ₹ 58,380 | ₹ 99,900 |
విశాఖపట్నం | ₹ 77,840 | ₹ 71,350 | ₹ 58,380 | ₹ 99,900 |
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
ప్రాంతం పేరు | 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) | 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
చెన్నై | ₹ 7,135 | ₹ 7,784 |
ముంబయి | ₹ 7,135 | ₹ 7,784 |
పుణె | ₹ 7,135 | ₹ 7,784 |
దిల్లీ | ₹ 7,150 | ₹ 7,799 |
జైపుర్ | ₹ 7,150 | ₹ 7,799 |
లఖ్‌నవూ | ₹ 7,150 | ₹ 7,799 |
కోల్‌కతా | ₹ 7,135 | ₹ 7,784 |
నాగ్‌పుర్ | ₹ 7,135 | ₹ 7,784 |
బెంగళూరు | ₹ 7,135 | ₹ 7,784 |
మైసూరు | ₹ 7,135 | ₹ 7,784 |
కేరళ | ₹ 7,135 | ₹ 7,784 |
భువనేశ్వర్ | ₹ 7,135 | ₹ 7,784 |
ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)
దేశం పేరు |
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
దుబాయ్ (UAE) | ₹ 6,835 | ₹ 7,382 |
షార్జా (UAE) | ₹ 6,835 | ₹ 7,382 |
అబు ధాబి (UAE) | ₹ 6,835 | ₹ 7,382 |
మస్కట్ (ఒమన్) | ₹ 6,931 | ₹ 7,386 |
కువైట్ | ₹ 6,667 | ₹ 7,271 |
మలేసియా | ₹ 6,936 | ₹ 7,223 |
సింగపూర్ | ₹ 6,826 | ₹ 7,574 |
అమెరికా | ₹ 6,661 | ₹ 7,088 |
ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 20 తగ్గి రూ. 25,230 వద్ద ఉంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
మరో ఆసక్తికర కథనం: ఈ ఏడాది ఇన్‌కమ్ టాక్స్ రూల్స్‌లో వచ్చిన 10 ప్రధాన మార్పులు
Year Ender 2024: ఈ ఏడాది ఇన్‌కమ్ టాక్స్ రూల్స్‌లో వచ్చిన 10 ప్రధాన మార్పులు
Cashback Credit Cards: ఆన్‌లైన్ షాపింగ్‌పై బంపర్ డిస్కౌంట్ - ఈ క్రెడిట్ కార్డ్స్‌తో అద్భుతమైన క్యాష్‌బ్యాక్స్
Gold-Silver Prices Today 28 Dec: భలే ఛాన్స్, రూ.1600 తగ్గిన బంగారం ధర - మీ ప్రాంతంలో ఈ రోజు పసిడి, వెండి ధరలు ఇవీ
Investment Tips: ఈ పొదుపు పథకాలకు దేశవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ - పెట్టుబడిపై 8 శాతం పైగా రాబడి
CIBIL Score: 'నేను ఇప్పటివరకు బ్యాంక్ లోన్ తీసుకోలేదు' - నా సిబిల్ స్కోర్ పెరుగుతుందా, తగ్గుతుందా?
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy