By: Arun Kumar Veera | Updated at : 23 Dec 2024 10:49 AM (IST)
ఈ రోజు బంగారం, వెండి ధరలు 23 డిసెంబర్ 2024 ( Image Source : Other )
Latest Gold-Silver Prices Today: అమెరికన్ డాలర్ విలువ కొద్దిగా తగ్గడంతో పాటు ఇన్వెస్టర్లు షార్ట్ కవరింగ్ చేపట్టడంతో గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు కొద్దిగా పెరిగింది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 2,640 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలో పసిడి రేట్లలో ఎలాంటి మార్పు లేదు. శనివారం నాటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. శనివారం నాడు 24 కేరెట్ల గోల్డ్ 10 గ్రాములకు 650 రూపాయలు, 22 కేరెట్ల గోల్డ్ 600 రూపాయల చొప్పున పెరిగాయి. ఈ రోజు కిలో వెండి ధర 100 రూపాయలు తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,450 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,000 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,090 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 98,900 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,450 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 71,000 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,090 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 98,900 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **
ప్రాంతం పేరు | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | ₹ 77,450 | ₹ 71,000 | ₹ 58,090 | ₹ 98,900 |
విజయవాడ | ₹ 77,450 | ₹ 71,000 | ₹ 58,090 | ₹ 98,900 |
విశాఖపట్నం | ₹ 77,450 | ₹ 71,000 | ₹ 58,090 | ₹ 98,900 |
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
ప్రాంతం పేరు | 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) | 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
చెన్నై | ₹ 7,100 | ₹ 7,745 |
ముంబయి | ₹ 7,100 | ₹ 7,745 |
పుణె | ₹ 7,100 | ₹ 7,745 |
దిల్లీ | ₹ 7,115 | ₹ 7,760 |
జైపుర్ | ₹ 7,115 | ₹ 7,760 |
లఖ్‌నవూ | ₹ 7,115 | ₹ 7,760 |
కోల్‌కతా | ₹ 7,100 | ₹ 7,745 |
నాగ్‌పుర్ | ₹ 7,100 | ₹ 7,745 |
బెంగళూరు | ₹ 7,100 | ₹ 7,745 |
మైసూరు | ₹ 7,100 | ₹ 7,745 |
కేరళ | ₹ 7,100 | ₹ 7,745 |
భువనేశ్వర్ | ₹ 7,100 | ₹ 7,745 |
ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)
దేశం పేరు |
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
దుబాయ్ (UAE) | ₹ 6,820 | ₹ 7,370 |
షార్జా (UAE) | ₹ 6,820 | ₹ 7,370 |
అబు ధాబి (UAE) | ₹ 6,820 | ₹ 7,370 |
మస్కట్ (ఒమన్) | ₹ 6,915 | ₹ 7,357 |
కువైట్ | ₹ 6,645 | ₹ 7,246 |
మలేసియా | ₹ 6,879 | ₹ 7,163 |
సింగపూర్ | ₹ 6,820 | ₹ 7,567 |
అమెరికా | ₹ 6,635 | ₹ 7,060 |
ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 240 పెరిగి రూ. 25,500 వద్ద ఉంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
మరో ఆసక్తికర కథనం: పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్ టాక్స్ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
Inherited Property: పెళ్లయిన కుమార్తెకు తండ్రి ఆస్తిపై హక్కు ఉంటుందా, ఆస్తిని సమానంగా పంచి ఇవ్వాల్సిందేనా?
Health Insurance: ఆరోగ్య బీమా క్లెయిమ్ రిజెక్షన్ - నిరాశ చెందొద్దు, న్యాయం జరిగే దారుంది
Investment Tips 2025: కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయంతో మీ రిటైర్మెంట్ నాటికి రూ.కోట్ల కొద్దీ డబ్బు
UPI Circle Benefits: బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్ లేకపోయినా పేమెంట్స్ - యూపీఐ సర్కిల్‌తో చాలా లాభాలు
Gold-Silver Prices Today 06 Jan: గోల్డ్ షోరూమ్‌కు వెళ్లే ముందు రేట్లు తెలుసుకోండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Chhattisgarh Blast: ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
Swarna Kuppam Vision 2029 : సొంత నియోజకవర్గంలో పర్యటన - స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంటరీ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Car Accident: మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం - కారులో మంటలు చెలరేగి ఇద్దరు సజీవదహనం
Cherlapally Railway Terminal : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ, కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని