search
×

Gold-Silver Prices Today 21 Sept: ఈ రోజు చల్లబడ్డ గోల్డ్‌, సిల్వర్‌ - మీ నగరంలో బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Gold-Silver Prices: హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹ 97,600 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 26,460 వద్ద ఉంది.

FOLLOW US: 
Share:

Latest Gold-Silver Prices 21 September 2024: అమెరికాలో వడ్డీ రేట్ల కటింగ్‌ భవిష్యత్‌లో మరింత డీప్‌గా ఉంటుందన్న సూచనలతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం రేటు మరో కొత్త గరిష్ట స్థాయికి చేరింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,647 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఈ రోజు 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 10 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 10 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 10 రూపాయల చొప్పున పెరిగాయి. శుక్రవారం అతి భారీగా పెరిగిన గోల్డ్‌ రేటు ఈ రోజు కాస్త కనికరించింది. కిలో వెండి రేటు 100 రూపాయలు ఎగబాకింది, నిన్న మాత్రం ఏకంగా 1500 జంప్‌ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 75,120 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 68,860 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 56,340 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 97,600 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 75,120 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 68,860 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 56,340 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 97,600 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 75,120  ₹ 68,860  ₹ 56,340  ₹ 97,600 
విజయవాడ ₹ 75,120  ₹ 68,860  ₹ 56,340  ₹ 97,600 
విశాఖపట్నం ₹ 75,120  ₹ 68,860  ₹ 56,340  ₹ 97,600 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 6,886 ₹ 7,512
ముంబయి ₹ 6,886 ₹ 7,512
పుణె ₹ 6,886 ₹ 7,512
దిల్లీ ₹ 6,901 ₹ 7,527
 జైపుర్‌ ₹ 6,901 ₹ 7,527
లఖ్‌నవూ ₹ 6,901 ₹ 7,527
కోల్‌కతా ₹ 6,886 ₹ 7,512
నాగ్‌పుర్‌ ₹ 6,886 ₹ 7,512
బెంగళూరు ₹ 6,886 ₹ 7,512
మైసూరు ₹ 6,886 ₹ 7,512
కేరళ ₹ 6,886 ₹ 7,512
భువనేశ్వర్‌ ₹ 6,886 ₹ 7,512

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 6,642 ₹ 7,176
షార్జా ‍‌(UAE) ₹ 6,642 ₹ 7,176
అబు ధాబి ‍‌(UAE) ₹ 6,642 ₹ 7,176
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 6,775 ₹ 7,209
కువైట్‌ ₹ 6,512 ₹ 7,109
మలేసియా ₹ 6,913 ₹ 7,231
సింగపూర్‌ ₹ 6,843 ₹ 7,535
అమెరికా ₹ 6,636 ₹ 7,054

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 290 పెరిగి ₹ 26,460 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పులు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు రేట్లు ఇవి

Published at : 21 Sep 2024 10:32 AM (IST) Tags: Hyderabad Gold Price Silver Price Vijayawada Today's Gold Silver rate

ఇవి కూడా చూడండి

Gold-Silver Prices Today 07 Nov: పసిడి విలవిల, అతి భారీ పతనం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 07 Nov: పసిడి విలవిల, అతి భారీ పతనం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 06 Nov: పసిడిపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 06 Nov: పసిడిపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Investment Idea: తక్కువ పెట్టుబడి, ఎక్కువ రాబడి - రిస్క్‌ లేని స్కీమ్స్‌ ఇవి

Investment Idea: తక్కువ పెట్టుబడి, ఎక్కువ రాబడి - రిస్క్‌ లేని స్కీమ్స్‌ ఇవి

Best Picnic Insurance Policy: పిక్నిక్‌ ప్లాన్‌ చేసే ముందు ఇన్సూరెన్స్‌ చేయించుకోండి- లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

Best Picnic Insurance Policy: పిక్నిక్‌ ప్లాన్‌ చేసే ముందు ఇన్సూరెన్స్‌ చేయించుకోండి- లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

టాప్ స్టోరీస్

Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు

Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు

Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్

Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్

Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?

Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?

Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!

Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!