search
×

Gold-Silver Price 13 September 2023: గోల్డ్‌ రేటు గల్లంతు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

FOLLOW US: 
Share:

Gold-Silver Price Today 13 September 2023: డాలర్‌ ఇండెక్స్‌ జూలు విదిలించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు భారీగా పతనమైంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,936 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో ఆర్నమెంట్‌ బంగారం, స్వచ్ఛమైన పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి రేటు ₹ 500 పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు:

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 54,840 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,830 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 54,840 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర ₹ 59,830 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 78,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 55,200 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,210 కి చేరింది. కోయంబత్తూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 54,840 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,830 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,990 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,990 గా నమోదైంది. జైపుర్‌, లఖ్‌నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కోల్‌కతా (Gold Rate in Kolkata) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,840 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,830 గా ఉంది. నాగ్‌పుర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,840 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,830 గా ఉంది. మైసూరులోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కేరళలో (Gold Rate in Kerala) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,840 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,830 గా ఉంది. భవనేశ్వర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.

ప్లాటినం ధర (Today's Platinum Rate)
10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 80 పెరిగి ₹ 23,830 వద్దకు చేరింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ద్రవ్యోల్బణం, ప్రపంచ కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

Published at : 13 Sep 2023 06:10 AM (IST) Tags: Hyderabad Gold Price Silver Price Vijayawada Today's rate

ఇవి కూడా చూడండి

HDFC Bank: మీకు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ ఉందా? - వచ్చే నెల నుంచి బాదుడే బాదుడు, పూర్తి వివరాలిలా

HDFC Bank: మీకు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ ఉందా? - వచ్చే నెల నుంచి బాదుడే బాదుడు, పూర్తి వివరాలిలా

ITR 2024: మీ జీవిత భాగస్వామే మీ పాలిట వరాల మూట - రూ. 7 లక్షల వరకు పన్ను ఆదా!

ITR 2024: మీ జీవిత భాగస్వామే మీ పాలిట వరాల మూట - రూ. 7 లక్షల వరకు పన్ను ఆదా!

ITR 2024: కొత్త పన్ను విధానంలోనూ 6 మినహాయింపులు - టాక్స్‌ భారం తగ్గుతుంది, డబ్బు మిగులుతుంది

ITR 2024: కొత్త పన్ను విధానంలోనూ 6 మినహాయింపులు - టాక్స్‌ భారం తగ్గుతుంది, డబ్బు మిగులుతుంది

Budget 2024: ప్రావిడెంట్‌ ఫండ్‌ గురించి కొత్త బడ్జెట్‌లో కీలక ప్రకటన? నిర్మలమ్మ ఏం చెబుతారు?

Budget 2024: ప్రావిడెంట్‌ ఫండ్‌ గురించి కొత్త బడ్జెట్‌లో కీలక ప్రకటన? నిర్మలమ్మ ఏం చెబుతారు?

Gold-Silver Prices Today: చల్లబడిన పసిడి సెగ - మీ ఏరియాలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయ్‌

Gold-Silver Prices Today: చల్లబడిన పసిడి సెగ - మీ ఏరియాలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయ్‌

టాప్ స్టోరీస్

Anakapally Police: అనకాపల్లి బాలిక హత్య నిందితుడిపై పోలీసుల రివార్డ్! ఆచూకీ చెప్తే నగదు బహుమతి

Anakapally Police: అనకాపల్లి బాలిక హత్య నిందితుడిపై పోలీసుల రివార్డ్! ఆచూకీ చెప్తే నగదు బహుమతి

Spirit Movie: ‘స్పిరిట్’లో విలన్‌ ఫిక్స్ - ప్రభాస్‌తో తలపడనున్న కొరియన్ స్టార్ హీరో

Spirit Movie: ‘స్పిరిట్’లో విలన్‌ ఫిక్స్ - ప్రభాస్‌తో తలపడనున్న కొరియన్ స్టార్ హీరో

Trains Diverted: ప్రయాణికులకు బిగ్ అలర్ట్ - ఆ తేదీల్లో ఈ రైళ్లు విజయవాడకు రాకుండా దారి మళ్లింపు

Trains Diverted: ప్రయాణికులకు బిగ్ అలర్ట్ - ఆ తేదీల్లో ఈ రైళ్లు విజయవాడకు రాకుండా దారి మళ్లింపు

Free Sand G.O in AP : ఏపీలో ఇక ఉచిత ఇసుక - సీఎం చంద్రబాబు విడుదల చేసిన మార్గదర్శకాలు ఇవే

Free Sand G.O in AP :  ఏపీలో ఇక ఉచిత ఇసుక - సీఎం చంద్రబాబు విడుదల చేసిన మార్గదర్శకాలు ఇవే