By: ABP Desam | Updated at : 13 Aug 2022 06:47 AM (IST)
నేటి బంగారం, వెండి ధరలు
Gold Price Today 13 August 2022: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముడు అప్యాయంగా జరుపుకునే రాఖీ పండుగ రోజే బంగారం ధరలు షాకిచ్చాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. రూ.440 పెరగడంతో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,090కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 అయింది. హైదరాబాద్‌లో రూ.200 పెరగడంతో వెండి 1 కేజీ ధర నేడు రూ.64,400గా ఉంది. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.52,090 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,750 గా ఉంది. వెండి కేజీ ధర రూ.64,400 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఏపీలో బంగారం ధరలు.. (Gold Rate Today In AP)
ఏపీలో బులియన్ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరిగాయి. నేడు విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 13 August 2022) 10 గ్రాముల ధర రూ.52,090 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,750 గా ఉంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.64,400 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
విశాఖపట్నం, తిరుపతిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,750, నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.64,400 అయింది.
ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,340 తో విక్రయాలు జరుగుతున్నాయి.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,240 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,900 అయింది. 1 కేజీ వెండి ధర రూ.64,400 గా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,800 అయింది
ముంబయిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 అయింది. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కి పుంజుకుంది. 1 కేజీ వెండి ధర రూ.64,400 గా ఉంది.
తగ్గిన ప్లాటినం ధర
ముంబైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,440 అయింది.
చెన్నైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,030 అయింది.
దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్‌లో ప్లాటినం 10 గ్రాముల ధర రూ.24,440గా ఉంది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సైతం బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్‌ను కొనొచ్చు!
Gold-Silver Prices Today 24 Jan: కాక రేపుతున్న గోల్డ్ రేట్లు - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే
State Bank Vs Post Office FD: ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ఎక్కడ ఎక్కువ డబ్బు వస్తుంది?
EPFO: మీ UAN వేరొకరి IDతో లింక్ అయిందా?, దానిని ఇలా డిలీట్ చేయండి
Bank Loan: ఆస్తి తనఖా పెట్టి లోన్ తీసుకుంటున్నారా? - ఈ విషయాలు తెలీకపోతే నష్టపోతారు!
Kadapa DTC : తన్నించుకుని మరీ బదిలీ అయ్యాడు - కడప మహిళా బ్రేక్ ఇన్స్‌పెక్టర్‌తో డీటీసీ అసభ్య ప్రవర్తన !
CM Revanth Reddy: ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన - శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, పెట్టుబడుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు
Budget Halwa: బడ్జెట్ హల్వా - ఇది ఎక్కడ దొరుకుతుంది, దాని స్పెషాలిటీ ఏంటి?
RRB: ఆర్‌ఆర్‌బీ 1036 మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులు- వివరాలు ఇలా ఉన్నాయి