search
×

ఆకర్షణీయమైన వడ్డీ రేట్‌కు బజాజ్ ఫైనాన్స్‌లో రూ. 35 లక్షలు లోన్

పర్శనల్ లోన్ టాక్స్ బెనిఫిట్‌కు పరిమితులు ఉన్నాయి, ఇవి వినియోగించడం పై ఆధారపడ్డాయి. మీరు చెల్లించే వడ్డీకి ప్రయోజనం వర్తిస్తుంది

FOLLOW US: 
Share:

సరసమైన ఫైనాన్సింగ్ పొందడానికి ప్రసిద్ధి చెందిన విధానాలలో పర్శనల్ లోన్స్ ఒకటి.  దీనికి గల అన్‌సెక్యూర్డ్ స్వభావం వలన, దీనికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కానీ పర్శనల్ లోన్ టాక్స్ బెనిఫిట్ కూడా దీనితో ఆనందించవచ్చని చాలామందికి తెలియదు. ఈ పన్ను ప్రయోజనం ద్వారా, మీరు డబ్బు ఆదా చేసుకోవడానికి సహాయపడే పన్ను విధింపు (డిడక్షన్) కూడా పొందవచ్చు. అయితే, కొన్ని నిర్దిష్టమైన షరతులు ద్వారా పర్శనల్ లోన్ టాక్స్ బెనిఫిట్ వర్తిస్తుంది. ఉదాహరణకు, ప్రయోజనం పొందడానికి మీరు గుర్తింపు ఉన్న రుణదాత నుంచి తప్పనిసరిగా లోన్ పొందాలి. అదనంగా, మీరు చెల్లించిన వడ్డీపై మాత్రమే, అంతిమ వినియోగదారు అర్హతను కలిగి ఉన్నప్పుడు మాత్రమే  మీరు డిడక్షన్స్  క్లెయిమ్ చేయగలరు.

భారతదేశంలో పర్శనల్ లోన్ టాక్స్ బెనిఫిట్ క్లైయిమ్ చేయడానికి 4 విధాలు.

కాబట్టి, మీరు అత్యధికంగా విలువను పొందడాన్ని నిర్థారించడంలో సహాయపడటానికి, భారతదేశంలో పర్శనల్ లోన్ టాక్స్ బెనిఫిట్ పొందడానికి ఇక్కడ కొన్ని విధాలు సూచించాం.

ఎడ్యుకేషన్ ఫీజు చెల్లించడానికి నిధులు వినియోగిస్తే

పర్శనల్ లోన్స్‌తో పోల్చినప్పుడు సంప్రదాయబద్ధమైన ఎడ్యుకేషన్ లోన్స్‌కు కఠినమైన అర్హత ఉంటుంది. మీరు ఇష్టపడిన విధంగా నిధులు ఉపయోగించవచ్చనే వాస్తవంతో కలిసి పర్శనల్ లోన్స్ చదువుకు ఆర్థిక సహాయం చేకూర్చడానికి ప్రసిద్ధి చెందిన ఆప్షన్‌గా మార్చింది. పర్శనల్ లోన్ టాక్స్ బెనిఫిట్ మరొక ప్రోత్సాహకం. ఇది చెల్లించిన వడ్డీకి వర్తిస్తుంది. ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 80E ద్వారా, ఆర్థిక సంవత్సరంలో మీరు వడ్డీగా చెల్లించిన మొత్తం కోసం మీరు క్లెయిమ్ చేయవచ్చు. డిడక్షన్ కోసం గరిష్ట మొత్తం లేదు, కానీ మీరు వడ్డీ చెల్లించినంత సమయం వరకు లేదా 8 సంవత్సరాలు వరకు, ఏది ముందుగా సంభవిస్తే తదనుగుణంగా మాత్రమే డిడక్షన్ వర్తిస్తుంది.

మీరు ఇంటి రెనోవేషన్ కోసం లోన్ కావాలనుకుంటే.

పర్శనల్ లోన్స్ సులభంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇంటిని నవీకరించడానికి మీరు నిధులు కోసం పర్శనల్ లోన్స్ ను ఎంచుకోవచ్చు. ఈ విషయంలో పర్శనల్ లోన్ టాక్స్ బెనిఫిట్ ఆదాయం పన్ను చట్టంలోని ప్రమాణాలు ఆధారంగా ఉంది. ఇక్కడ మీరు ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 24(b) ద్వారా రూ. 1.5 లక్షలు వరకు మీరు ఆదాయం పన్ను రిబేట్‌ను క్లెయిమ్ చేయవచ్చు. మీరు నివసించే ఇంటిని నవీకరించడానికి లేదా నిర్మించడానికి మాత్రమే నిధులను ఉపయోగించినప్పుడు ఇది వర్తిస్తుందని గుర్తుంచుకోండి. మీరు అద్దెకు ఇచ్చిన ఆస్థులు కోసం, డిడక్షన్ పై ఎలాంటి ఎగువ పరిమితి లేదు.

వ్యాపార ఖర్చులు కోసం నిధులను వినియోగిస్తే

మీ వ్యాపార ఖర్చులు సహా మీరు వివిధ ఖర్చులు కోసం పర్శనల్ లోన్స్‌ను మీరు ఉపయోగించవచ్చు. దీనిలో వ్యాపార విస్తరణ కూడా భాగంగా ఉంది. మీ నికర పన్ను విధించదగిన ఆదాయంలో తగ్గింపుపై పర్శనల్ లోన్ టాక్స్ బెనిఫిట్ ఆధారపడింది. ఆ సంవత్సరం సమయంలో చెల్లించిన వడ్డీ మీ లాభం నుంచి డిడక్ట్ అవుతుంది. తద్వారా మీ పన్ను విధించదగిన మొత్తాన్ని తగ్గిస్తుంది. ఇది చెల్లించవలసిన పన్నును తగ్గిస్తుంది. వ్యాపార ఖర్చులు కోసం పర్శనల్ లోన్ టాక్స్ బెనిఫిట్ మీరు డిడక్షన్‌గా క్లెయిమ్ చేసే మొత్తంపై పరిమితితో లభించదు.

మీరు ఆస్థులు కొనడానికి నిధులను వినియోగిస్తే

పర్శనల్ లోన్ నుంచి పొందిన సొమ్ముతో ఆస్తి కొనుగోలు చేస్తే, మీరు ఆదాయం పన్ను చట్టం ద్వారా పన్ను డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. ఇక్కడ, ఆస్తి అంటే బంగారం, నాన్-రెసిడెన్షియల్ ఆస్తి లేదా షేర్స్ వంటి ఆదాయం కలిగించే ఉత్పత్తి లేదా పెట్టుబడులు అని అర్థం. అయితే, మీరు మీ ఆస్తిని విక్రయించినప్పుడు మాత్రమే పర్శనల్ లోన్ టాక్స్ బెనిఫిట్ వర్తిస్తుంది కానీ మీరు కొనుగోలు చేసినప్పుడు కాదు. సేకరణ వ్యయం క్రింద మీరు పన్ను ప్రయోజనం క్లెయిమ్ చేయవచ్చు. ఇది మీ పెట్టుబడి లాభాలు నుంచి డిడక్ట్ అవుతుంది, మీ పన్ను విధించదగిన లాభాన్ని తగ్గిస్తుంది.

పర్శనల్ లోన్ టాక్స్ బెనిఫిట్ గురించి ముఖ్యమైన విషయాలు

  • మీ పర్శనల్ లోన్‌పై పన్ను ప్రయోజనం క్లెయిమ్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్, సమాచారం తనిఖీ చేయడాన్ని నిర్థారించండి. వర్తించే ప్రయోజనం పొందడానికి కాంటాక్ట్ నంబర్, ఇతర వ్యక్తిగత సమాచారం, అంతిమంగా వినియోగించడానికి గల ప్రూఫ్, ప్రతిదీ సక్రమంగా ఉండాలి.
  • మీరు జీతం తీసుకునే వ్యక్తి అయినప్పుడు నివాసిత ఆస్థి కొనుగోలు కింద ఉన్నటువంటి కొన్ని పర్శనల్ లోన్ టాక్స్ బెనిఫిట్ నిబంధనలు లభించకపోవచ్చు.
  • మీకు ఏ ప్రయోజనం వర్తిస్తుందో తెలుసుకోవడానికి వర్తించే ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్స్ ను బాగా తనిఖీ చేయండి.

పర్శనల్ లోన్ టాక్స్ బెనిఫిట్‌కు పరిమితులు ఉన్నాయి, ఇవి వినియోగించడం పై ఆధారపడ్డాయి. మీరు చెల్లించే వడ్డీకి ప్రయోజనం వర్తిస్తుంది కాబట్టి పర్శనల్ లోన్ ఇంటెరెస్ట్ కాలిక్యులేటర్ మీరు రుణం తీసుకోవడానికి ముందు ఈ మొత్తాన్ని లెక్కించడానికి వీలు కల్పిస్తుంది. ఇది పన్ను ఆదా చేయడానికి ఉత్తమమైన సాధనంగా కనుగొనడంలో సహాయపడటమే కాకుండా, మీరు సమర్థవంతంగా రుణం తీసుకోవడానికి కూడా వీలు కల్పిస్తుంది.

ఒక తెలివైన ఎంపిక బజాజ్ ఫిన్‌సర్వ్ పర్శనల్ లోన్. ఆకర్షణీయమైన వడ్డీ రేట్‌కు మీరు రూ. 35 లక్షలు వరకు పొందవచ్చు. ఈ పర్శనల్ లోన్‌తో, మీరు కేవలం ఇన్‌స్టంట్ అప్రూవల్ పొందడమే కాకుండా, మీరు కోరుకున్న విధంగా మీరు నిధులను ఉపయోగించవచ్చు, 5 ఏళ్లు వరకు సరళమైన చెల్లింపు వ్యవధిని ఎంచుకోవచ్చు. అన్ని లోన్ వ్యవహారాలలో పూర్తి నిజాయితీని ఆనందించవచ్చు.

ఎలాంటి రహస్యమైన ఛార్జీలు లేవు. ఈ ఫీచర్స్ అన్నీ కలిసి చెల్లింపును సౌకర్యవంతం చేస్తాయి. ఒత్తిడిరహితమైన అనుభవానికి అవకాశం ఇస్తాయి. నిధులను పొందడానికి బజాజ్ ఫిన్‌సర్వ్ పర్శనల్ లోన్ కోసం ఇప్పుడే దరఖాస్తు చేయండి.                                                             

Published at : 07 Nov 2022 02:54 PM (IST) Tags: Personal Loan Bajaj Finserv

ఇవి కూడా చూడండి

Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!

Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!

SBI Loan: లోన్‌ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు

SBI Loan: లోన్‌ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు

Gold-Silver Prices Today 15 Nov: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 15 Nov: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్‌ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్‌!

Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్‌ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్‌!

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!

టాప్ స్టోరీస్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్

Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి

Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి

Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!

Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!

Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!

Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!