search
×
ఎన్నికల ఫలితాలు 2023

Stock Market News: వరుసగా రెండోరోజు లాభాల కళ! భారీగా పెరిగిన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Closing Bell 24 June 2022: స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 142 పాయింట్ల లాభంతో 15,699 వద్ద ముగిసింది.

FOLLOW US: 
Share:

Stock Market Closing Bell 24 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో బెంచ్‌ మార్క్‌ సూచీలు ఎగిశాయి. ముఖ్యంగా బ్యాంకు, మెటల్‌ షేర్లకు గిరాకీ కనిపించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 142 పాయింట్ల లాభంతో 15,699, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 462 పాయింట్ల లాభంతో 52,727 వద్ద ముగిశాయి.

BSE Sensex

క్రితం సెషన్లో 52,265  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 52,654 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 52,447 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 52,909 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 462 పాయింట్ల లాభంతో 52,727 వద్ద ముగిసింది. 

NSE Nifty

గురువారం 15,556 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 15,657 వద్ద ఓపెనైంది. 15,619 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,749 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 142 పాయింట్ల లాభంతో 15,699 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ భారీ లాభాల్లో ముగిసింది. ఉదయం 33,434 వద్ద మొదలైంది. 33,390 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,721 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 492 పాయింట్ల లాభంతో 33,627 వద్ద ముగిసింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 39 కంపెనీలు లాభాల్లో 11 నష్టాల్లో ఉన్నాయి. ఎం అండ్‌ ఎం, హీరోమోటో కార్ప్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హిందుస్తాన్‌ యునీలివర్‌ షేర్లు లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా, ఇన్ఫీ, అపోలో హాస్పిటల్స్‌, ఎన్‌టీపీసీ, టీసీఎస్‌ నష్టాల్లో ముగిశాయి. దాదాపుగా అన్ని సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఒక శాతానికి పైగా లాభపడ్డాయి.

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 24 Jun 2022 04:03 PM (IST) Tags: sensex today bse sensex Stock Market Update share market Nse Nifty stock market today Stock Market Telugu Nifty Bank Stock Market news sensex updates sensex today live nifty 50 nifty fifty

ఇవి కూడా చూడండి

Monthly Income: మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి నెలనెలా ఆదాయాన్ని ఇచ్చే సిస్టమాటిక్‌ విత్‌డ్రాల్‌ ప్లాన్‌

Monthly Income: మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి నెలనెలా ఆదాయాన్ని ఇచ్చే సిస్టమాటిక్‌ విత్‌డ్రాల్‌ ప్లాన్‌

Investment Options: 'గోడ మీద పిల్లి' ఫార్ములా, మ్యూచువల్‌ ఫండ్స్‌లో బాగా పని చేస్తుంది

Investment Options: 'గోడ మీద పిల్లి' ఫార్ములా, మ్యూచువల్‌ ఫండ్స్‌లో బాగా పని చేస్తుంది

Mutual Fund SIPs: 'సిప్‌' పెట్టుబడిని మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు, ఈ 4 టైప్స్‌లో ఒకదాన్ని ఫాలో కావచ్చు

Mutual Fund SIPs: 'సిప్‌' పెట్టుబడిని మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు, ఈ 4 టైప్స్‌లో ఒకదాన్ని ఫాలో కావచ్చు

Mutual Fund SIP: ₹10,000 ఇన్వెస్ట్‌ చేస్తే ఏకంగా ₹2.10 కోట్లు రిటర్న్‌ వచ్చాయి, సిప్‌ చేసిన మ్యాజిక్‌ ఇది

Mutual Fund SIP: ₹10,000 ఇన్వెస్ట్‌ చేస్తే ఏకంగా ₹2.10 కోట్లు రిటర్న్‌ వచ్చాయి, సిప్‌ చేసిన మ్యాజిక్‌ ఇది

Loan On Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్స్‌ మీద లోన్‌ తీసుకోవచ్చు, వడ్డీ కూడా తక్కువే!

Loan On Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్స్‌ మీద లోన్‌ తీసుకోవచ్చు, వడ్డీ కూడా తక్కువే!

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
×