By: Rama Krishna Paladi | Updated at : 12 Jul 2023 11:21 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Opening 12 July 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం పాజిటివ్‌గా మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 31 పాయింట్లు పెరిగి 19,471 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 116 పాయింట్లు ఎగిసి 65,734 వద్ద కొనసాగుతున్నాయి. విలువైన లోహాల ధరలు కొంత పెరిగాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,617 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,759 వద్ద మొదలైంది. 65,568 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,811 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 116 పాయింట్ల లాభంతో 65,734 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 19,439 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,497 వద్ద ఓపెనైంది. 19,423 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,507 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 31 పాయింట్లు పెరిగి 19,471 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 44,872 వద్ద మొదలైంది. 44,683 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,937 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 143 పాయింట్లు పెరిగి 44,888 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 28 కంపెనీలు లాభాల్లో 22 నష్టాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, ఐచర్ మోటార్స్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్ షేర్లు లాభపడ్డాయి. హిందుస్థాన్ యునీలివర్, అల్ట్రాటెక్ సెమ్, ఇన్ఫీ, ఎం అండ్ ఎం, అదానీ ఎంటర్ ప్రైజెస్ నష్టపోయాయి. ఐటీ, మెటల్, రియాల్టీ, కన్జూమర్ సూచీలు తగ్గాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.210 పెరిగి రూ.59,620గా ఉంది. కిలో వెండి రూ.200 పెరిగి రూ.73,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.130 తగ్గి రూ.24,590 వద్ద ఉంది.
Also Read: మధుమేహులకు బంపర్ ఆఫర్! డయాబెటిక్ టర్మ్ ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చేసింది!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Stay informed about your transactions by keeping track of all exchange communications. For more information, visit: https://t.co/mUiU06hInK#NSE #NSEIndia #InvestorAwareness #StockMarket #ShareMarket #Investing @ashishchauhan pic.twitter.com/jx4Zg8gEla
— NSE India (@NSEIndia) July 12, 2023
Market Update for the day.
— NSE India (@NSEIndia) July 11, 2023
See more:https://t.co/XW5Vr5nX8chttps://t.co/hyRwDLLexj#NSEUpdates #Nifty #Nifty50 #NSEIndia #StockMarketIndia #ShareMarket #MarketUpdates pic.twitter.com/pMjwcuA92K
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం