search
×

Stock Market Updates: గ్యాప్‌ అప్‌తో మొదలైనా బలహీనంగానే సూచీలు! 16 వేల పైనే నిఫ్టీ

Stock Market Opening Bell 13 July 2022: ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు బలహీనంగా ఉండటంతో సూచీలు ఊగిసలాడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 25 పాయింట్ల లాభంతో 16,081 వద్ద ఉంది.

FOLLOW US: 
Share:

Stock Market Opening Bell 13 July 2022: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు బలహీనంగా ఉండటంతో సూచీలు ఊగిసలాడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 25 పాయింట్ల లాభంతో 16,081, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 74 పాయింట్ల లాభంతో 53,959 వద్ద ట్రేడవుతున్నాయి.

BSE Sensex

క్రితం సెషన్లో 53,886 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 54,210 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 53,909 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 54,211 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 74 పాయింట్ల లాభంతో 53,959 వద్ద కొనసాగుతోంది.  

NSE Nifty

మంగళవారం 16,058 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 16,128 వద్ద ఓపెనైంది. 16,064 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,140 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 25 పాయింట్ల లాభంతో 16,081 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 35,259 వద్ద మొదలైంది. 35,055 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,308 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 26 పాయింట్ల నష్టంతో  35,105 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 18 నష్టాల్లో ఉన్నాయి. హిందుస్థాన్‌ యునీలివర్‌, ఏసియన్‌ పెయింట్స్‌, గ్రాసిమ్‌, కొటక్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్‌ ఇండ్‌బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టైటాన్‌ షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి. అన్ని రంగాల సూచీలు ఒడుదొడుకుల్లో ఉన్నాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఒక శాతం మేర పతనమైంది. మెటల్‌, మీడియా, బ్యాంకు సూచీలు స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి.

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 13 Jul 2022 10:59 AM (IST) Tags: sensex today bse sensex Stock Market Update share market Nse Nifty stock market today Stock Market Telugu Nifty Bank Stock Market news sensex updates sensex today live nifty 50 nifty fifty

ఇవి కూడా చూడండి

Mutual Fund: మ్యూచువల్‌ ఫండ్స్‌ రికార్డ్‌, ప్రభంజనంలా వచ్చి పడుతున్న జనం

Mutual Fund: మ్యూచువల్‌ ఫండ్స్‌ రికార్డ్‌, ప్రభంజనంలా వచ్చి పడుతున్న జనం

Mutual Funds: హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు మహా గిరాకీ - టాక్స్‌ సేవింగ్‌ ఆప్షనే కారణం

Mutual Funds: హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు మహా గిరాకీ - టాక్స్‌ సేవింగ్‌ ఆప్షనే కారణం

ELSS: ట్యాక్స్‌ ఆదా చేయండి, డబ్బూ సంపాదించండి - బెస్ట్‌ ELSS ఫండ్స్‌ ఇవే!

ELSS: ట్యాక్స్‌ ఆదా చేయండి, డబ్బూ సంపాదించండి - బెస్ట్‌ ELSS ఫండ్స్‌ ఇవే!

Market Holiday: స్టాక్‌ మార్కెట్లకు సెలవు ఇప్పించిన అయోధ్య రామయ్య

Market Holiday: స్టాక్‌ మార్కెట్లకు సెలవు ఇప్పించిన అయోధ్య రామయ్య

Bitcoin: బిట్‌కాయిన్‌కు బంపర్‌ ఆఫర్‌, క్రిప్టో ఇన్వెస్టర్లకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చిన US

Bitcoin: బిట్‌కాయిన్‌కు బంపర్‌ ఆఫర్‌, క్రిప్టో ఇన్వెస్టర్లకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చిన US

టాప్ స్టోరీస్

Chandrababu : జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్

Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్

BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !

BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !

Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?

CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?