search
×

Stock Market News: గ్లోబల్‌ వీక్‌నెస్‌ - రెడ్‌ జోన్లో ట్రేడవుతున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market @12 PM, 25 May 2023: స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. బ్యాంకింగ్‌ షేర్లు వరుసగా నష్టపోతున్నాయి.

FOLLOW US: 
Share:

Stock Market @12 PM, 25 May 2023: 

స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. బ్యాంకింగ్‌ షేర్లు వరుసగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 65 పాయింట్లు తగ్గి 18,220 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 192 పాయింట్లు తగ్గి 61,581 వద్ద కొనసాగుతున్నాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 61,773 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,706 వద్ద మొదలైంది. 61,534 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,827 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 192 పాయింట్ల నష్టంతో 61,581 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

బుధవవారం 18,285 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,268 వద్ద ఓపెనైంది. 18,213 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,303 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 65 పాయింట్లు తగ్గి 18,220 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 43,630 వద్ద మొదలైంది. 43,453 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,705 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 212 పాయింట్లు తగ్గి 43,465 వద్ద చలిస్తోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 14  కంపెనీలు లాభాల్లో 36 నష్టాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్ ఆటో, ఐటీసీ, దివిస్‌ ల్యాబ్‌, పవర్‌ గ్రిడ్‌ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, టాటా మోటార్స్‌, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఐటీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంకు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.490 తగ్గి రూ.60,870గా ఉంది. కిలో వెండి రూ.100 తగ్గి రూ.73,050 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.740 తగ్గి రూ.27,220 వద్ద కొనసాగుతోంది.

Also Read: 5 సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే ఎక్కువ హోమ్‌ లోన్‌ మీ సొంతం

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 25 May 2023 11:59 AM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

ETFs: ఈటీఎఫ్‌ అంటే ఏంటి - ఎన్ని రకాలు ఉన్నాయి, ఏది బెస్ట్‌?

ETFs: ఈటీఎఫ్‌ అంటే ఏంటి - ఎన్ని రకాలు ఉన్నాయి, ఏది బెస్ట్‌?

Debt Fund: డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అంటే ఏంటి! - సరైన ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి?

Debt Fund: డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అంటే ఏంటి! - సరైన ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి?

Investment Opportunity: కొత్త ఫండ్‌ ఆఫర్లు వస్తున్నాయ్‌, పెట్టుబడిదార్లకు భలే అవకాశం!

Investment Opportunity: కొత్త ఫండ్‌ ఆఫర్లు వస్తున్నాయ్‌, పెట్టుబడిదార్లకు భలే అవకాశం!

Mutual Funds: ఈ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడిదార్లు అదృష్టవంతులు, భారీ లాభాలు కళ్లజూశారు

Mutual Funds: ఈ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడిదార్లు అదృష్టవంతులు, భారీ లాభాలు కళ్లజూశారు

Mutual Fund: మ్యూచువల్‌ ఫండ్స్‌ రికార్డ్‌, ప్రభంజనంలా వచ్చి పడుతున్న జనం

Mutual Fund: మ్యూచువల్‌ ఫండ్స్‌ రికార్డ్‌, ప్రభంజనంలా వచ్చి పడుతున్న జనం

టాప్ స్టోరీస్

Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!

Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!

Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట

Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట

Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?

Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?

KCR Bus Yatra : పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం

KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం