భారత్ మార్కెట్లో బంగారం ధర భారీగా తగ్గింది. వందో రెండొందలు కాదు ఏకంగా రూ.560 తగ్గింది.   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46, 510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47, 070 ఉంది. ఇక కేజీ వెండి ధర నిన్న( మంగళవారం) రూ.63,600 ఉండగా...ఈ రోజు ( బుధవారం) రూ.64,200 ఉంది. అంటే కేజీ వెండి ధర రూ.600 పెరిగిందన్నమాట.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300, 24 క్యారెట్ల ధర రూ.48,330
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46, 450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550 
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330 
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330 
Also Read: ఈ నగరాల్లో మళ్లీ ఎగబాకిన ఇంధన ధరలు.. హైదరాబాద్‌లో స్థిరంగా..
ప్రధాన నగరాల్లో వెండిధరలు
భారత్ మార్కెట్లో వెండి ధరలు రూ.600 పెరిగ్గా...తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర రూ.300 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణంలో కేజీ వెండి  ధర నిన్న ( మంగళవారం) రూ. 67,500 ఉండగా...ఈ రోజు ( బుధవారం) రూ. 67,800 ఉంది.  ఢిల్లీ, ముంబై, కోల్ కతా , బెంగళూరు, లక్నోలో కేజీ వెండి ధర రూ. 64,200...చెన్నై ,కేరళలో కేజీ వెండి రూ. 67,800 ఉంది.
Also Read: ఏపీలో కాకరేపుతున్న పట్టాభిరామ్ కామెంట్స్ .. టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులు
అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు : పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: టీడీపీ ఆఫీసులపై దాడులు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం... సీఎం, డీజీపీలకు తెలిసే దాడులు జరిగాయి... చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
Also Read: టీడీపీ ఆఫీసులపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ
Also Read: ప్రజలు ఆవేశాలకు గురికావద్దు.. సంయమనం పాటించండి : డీజీపీ ఆఫీస్
Also Read: ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి