బంగారం,వెండి ధరల్లో రోజూ స్వల్పమార్పులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఎంత పెరిగింది, ఎంత తగ్గిందో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. అయితే గత కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు గురువారం ఒక్కరోజు దాదాపు రూ.300 పెరిగినప్పటికీ నిన్న, ఈరోజు మళ్లీ తగ్గాయి. ప్రస్తుతం భారత్ మార్కట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,390 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,390గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉదయం ఆరు గంటల వరకు నమోదైన రేట్ల వివరాలు చూద్దాం.


ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:


ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,690


ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,390, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,390


చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,710, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,690


కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,350


బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350


కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350


విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350


విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400, 24 క్యారెట్ల ధర రూ.47,350


శుక్రవారంతోపాటు శనివారం కూడా వెండి ధరలు భారీగా తగ్గాయి. భారత్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.61,600లుగా ఉంది. కిలో వెండిపై తాజాగా రూ.1200 మేర తగ్గింది. అయితే ఉత్తరాది ప్రాంతాల కంటే దక్షిణాది ప్రాంతాల్లో వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి.


ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,600


ముంబైలో వెండి ధర కిలో రూ. 61,600


చెన్నైలో కిలో వెండి ధర రూ. 65,900


బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.61,600


కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.61,600


కేరళలో కిలో వెండి ధర రూ.65,900


హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.65,900


Also Read: ఈ రాశులవారికి ఈ రోజంతా శుభసమయమే.. వారికి మాత్రం పని ఒత్తిడి తప్పదు..ఏ రాశివారికి ఎలా ఉందో చూద్దాం..


ఈ ధరలు శనివారం ఉదయం 6 గంటల వరకూ నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయంటున్న మార్కెట్ నిపుణులు.. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు.


Also read: బిగ్ బాస్ ఎపిసోడ్ 13: ఇంతులతో శ్రీరామ్.. బంతులతో బిగ్ బాస్.. హమీదాకు అంతా ఫిదా!


Also Read: దేశంలో స్థిరంగా ఇంధన ధరలు... తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు... ఇవాళ్టి ధరలు ఇలా...


Also Read: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల వరకు వర్షాలు..


Alos Read: ఎందుకు చంపుతోంది? తమన్నాను విలన్‌గా చూసి చిన్నారి ఏడుపు.. వీడియో ట్వీట్ చేసిన నితిన్