బంగారం,వెండి ధరల్లో రోజూ స్వల్పమార్పులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఎంత పెరిగింది, ఎంత తగ్గిందో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. అయితే గత కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు గురువారం దాదాపు 300 రూపాయలు పెరిగి మళ్లీ శుక్రవారం 550 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.46,780గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,780గా ఉంది. గత రెండు రోజుల ధరలు పరిశీలిస్తే 24 క్యారెట్ల బంగారం ధర బుధవారం రూ.47,000, గురువారం రూ.47,330 ఉంది. అటు కిలో వెండి ధర కూడా నిన్నటి కన్నా తగ్గింది. దేశంలో ప్రధాన నగరాల్లో ఉదయం ఆరుగంటల వరకు నమోదైన ధరల వివరాలు చూద్దాం..


ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350


ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,780,  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,780


చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330


కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000


బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000


కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000


విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000


విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000, 24 క్యారెట్ల ధర రూ.48,000


Also read: ఈ రాశులవారు రిస్క్ తీసుకోవద్దు..వారు కొత్తగా ప్రారంభించాలనుకునే పనుల కోసం ప్రణాళికలు వేసుకునేందుకు ఈ రోజు శుభసమయం


ఇక వెండిధరల విషయానికొస్తే శుక్రవారం దేశంలో కిలో వెండి ధర రూ.62,800లుగా ఉంది. అయితే ఉత్తరాది నగరాలకన్నా దక్షిణాది  నగరాల్లో రూ.100 మేర ధర పెరిగింది.


ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,800


ముంబైలో వెండి ధర కిలో రూ. 62,800


చెన్నైలో కిలో వెండి ధర రూ. 67,800


బెంగళూరు, కోల్ కతాలో కిలో వెండి ధర రూ.62,800


కేరళలో కిలో వెండి ధర రూ.67,800గా ఉంది.


హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.67,800


ఈ ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల వరకూ నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయంటున్న మార్కెట్ నిపుణులు.. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు.


Also Read: ఏపీలో నాలుగు రోజులు.. తెలంగాణలో మూడు రోజుల వరకు వర్షాలు


Also Read: శశిథరూర్‌పై రేవంత్ లూజ్ టాక్ ఆడియో కలకలం ! సారీ చెప్పి వివాదాన్ని ముగించిన పీసీసీ చీఫ్ !


Also Read:కోహ్లీకి పొగపెట్టారా? ఎందుకు దిగిపోవాలనుకున్నాడు? కారణాలేంటి?


Also Read: రియల్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. రూ.11 వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా!