భారత్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ(శనివారం) పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.10 పెరగగా, 24 క్యారెట్ల ధర గ్రాముకు రూ.11 పెరిగింది. 


ప్రధాన నగరాల్లో బంగారం ధరలివే



  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,870

  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,870

  • విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800, 24 క్యారెట్ల ధర రూ.48,870

  • దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,959, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,220

  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,260

  • ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,070, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,070

  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950

  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,870

  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,870


Also Read:  పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన బాహుబలి విలన్


వెండిధరలు: 


గత కొన్ని రోజులుగా వెండి ధరలు పెరుగుతున్నాయి. 10 గ్రాముల వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.11 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి రూ.63,600 ఉండగా, చెన్నైలో రూ.67,700గా ఉంది. ముంబయిలో కిలో వెండి రూ.63,600 ఉండగా, కోల్‌కతాలో రూ.63,600, బెంగళూరులో కిలో వెండి రూ.63,600 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,700 ఉండగా, విజయవాడ, విశాఖలో కూడా రూ. 67,700 వద్ద కొనసాగుతోంది.


Also Read: సరదాగా సాగిన లగ్జరీ బడ్జెట్ టాస్క్…ఈ వారం వరస్ట్ పెర్ఫామర్ గా జైలుకెళ్లిందెవరంటే…


అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు


బంగారం, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.


Also Read: ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి