బంగారం,వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఒకరోజు స్వల్పంగా పెరిగితే మరోరోజు స్వల్పంగా తగ్గుతాయి. రేటు పెరిగినా, తగ్గినా ధర తెలుసుకునేందుకు ఆసక్తి చూపని వారిసంఖ్య తక్కువే అని చెప్పాలి. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత కాస్త తగ్గిన  బంగారం, వెండి ధరలు ఆ తర్వాత పెరిగి మళ్లీ ఇప్పుడిప్పుడే స్వల్పంగా తగ్గుతున్నాయి. బుధవారం కూడా బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. భారత్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ప్రధాన నగరాల్లో ఉదయం ఆరుగంటల వరకు నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.


ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,140, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,340


ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000,  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000


చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,380


కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550,  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250


బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990


కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990


విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990


విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990, 24 క్యారెట్ల ధర రూ.47,990


Also read: ఈ రోజు ఈ రాశులవారికి ఒత్తిడి తొలగిపోతుంది..వారు ఆనందంగా ఉంటారు, ఏ రాశి వారికి ఎలా ఉందంటే...


ప్రధాన నగరాల్లో వెండిధరల వివరాలు               


బుధవారం దేశంలో కిలో వెండి ధర రూ.63,200 ఉంది. అయితే ఉత్తరాది కంటే.. దక్షిణాది ప్రాంతాల్లో వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి.


దేశ రాజధాని న్యూఢిల్లీలో, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 63,200


చెన్నైలో కిలో వెండి ధర రూ. 67,400


బెంగళూరు, కోల్ కతాలో కిలో వెండి రూ.63,200


కేరళలో కిలో వెండి ధర రూ.67,400


హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.67,400


ఈ ధరలు బుధవారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రతిరోజూ ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ఇది గమనించాలి.


Also read: జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల.. ఆరుగురు తెలుగు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు


Also Read: యాపిల్ కొత్త స్మార్ట్ వాచ్ వ‌చ్చేసింది.. అదిరిపోయే హెల్త్ ట్రాకింగ్ ఫీచ‌ర్లు!


Also read: ఐఫోన్ 13 సిరీస్ వ‌చ్చేసింది.. ముందు వెర్ష‌న్ల కంటే త‌క్కువ ధ‌ర‌కే!