Gas Cylinder Price: వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాకిచ్చింది! ద్రవ్యోల్బణం పెరుగుదల కస్టమర్లకు చుక్కలు చూపిస్తోంది. చమురు కంపెనీలు మళ్లీ గ్యాస్‌ బండ ధరలు పెంచాయి. 2021, డిసెంబర్‌ 1 నుంచి వాణిజ్య సిలిండర్ల ధరలు రూ.100 వరకు ప్రియం కానున్నాయి. నవంబర్లో పెరిగిన రూ.266కు ఇది అదనం. అయితే వంటింటి అవసరాలకు ఉపయోగించే గ్యాస్‌ బండ ధరలు పెంచకపోవడం మాత్రం కాస్త ఊరటనిచ్చే అంశం.


Price of cylinder crosses Rs 2100:


ఈ రోజు పెరిగిన ధరలతో 19 కిలోల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధర రూ.2100కు చేరుకుంది. 14.2 కిలోల గ్యాస్‌ బండ దిల్లీలో రూ.899కి చేరుకుంది.


ఏ నగరాల్లో ఎంత?
దిల్లీ - Rs 2101
కోల్‌కతా - Rs 2177
ముంబయి - Rs 2051
చెన్నై - Rs 2234


వంటింటి అవసరాల సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 14.2 కిలోల సబ్సిడీ యేతర సిలిండర్ ధర దిల్లీలో రూ.899గా ఉంది. కోల్‌కతాలో రూ.926, ముంబయిలో రూ.899, చెన్నైలో రూ.915గా ఉంది. చివరి సారిగా గృహ వినియోగ సిలిండర్‌ ధరను అక్టోబర్ 6న పెంచారు. నవంబర్లో ఎలాంటి పెరుగుదల లేదు.




Also Read: Cryptocurrency Prices Today: పెరుగుతున్న క్రిప్టో ధరలు..! భయం పోయిందా..?


Also Read: Go Fashion shares: రూ.14,490 పెట్టుబడికి రూ.28,161 లాభం ఇచ్చిన ఐపీవో ఇది


Also Read: Satya Nadella: మైక్రోసాఫ్ట్‌లో తన పేరిట ఉన్న సగం షేర్లు అమ్మేసిన సత్య నాదెళ్ల.. ఎందుకంటే..


Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు మళ్లీ గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, మరింత పడిపోయిన వెండి.. నేటి ధరలివే..


Also Read: Petrol-Diesel Price, 1 December: గుడ్‌న్యూస్, ఈ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక్కడ మాత్రం పెరుగుదల.. తాజా రేట్లు ఇవీ..


Also Read: Star Health IPO: స్టార్‌ హెల్త్‌ ఐపీవో మొదలు.. దరఖాస్తు చేసే ముందు ఇవి తెలుసుకోండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి