నవంబర్‌ అంటేనే పండుగల నెల! దేశవ్యాప్తంగా దీపావళిని బాగా జరుపుకుంటారు. పవిత్రమైన కార్తీక మాసమూ ఆరంభమవుతుంది. ఇక భాయిదూజ్‌, చాత్‌ పూజ, గోవర్దన్‌ పూజ వంటివి ఉన్నాయి. అందుకే ఈ నెలలో బ్యాంకులకు ఎక్కువ రోజులు సెలవులు ఉన్నాయి. ఆర్‌బీఐ క్యాలెండర్ ప్రకారం దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో 17 రోజుల వరకు సెలవులు ఉన్నాయి.


ఏపీ, తెలంగాణలో..
* దీపావళి సందర్భంగా నవంబర్‌ 4, 5న సెలవు
* భాయిదూజ్‌ సందర్భంగా నవంబర్‌ 6న సెలవు
* రెండో శనివారం కాబట్టి నవంబర్‌ 13న సెలవు
* గురునానక్‌ జయంతి నేపథ్యంలో నవంబర్‌ 19న సెలవు
* నాలుగో శనివారం నేపథ్యంలో నవంబర్‌ 27 సెలవు
* ఆదివారం కాబట్టి నవంబర్‌ 7, 14, 21, 28న సెలవు


బిహార్‌లో
* దీపావళి సందర్భంగా నవంబర్‌ 4, 5న సెలవు
* భాయిదూజ్‌ సందర్భంగా నవంబర్‌ 6న సెలవు
* చాత్‌ పూజ నేథప్యంలో నవంబర్‌ 10, 11న సెలవు
* రెండో శనివారం కాబట్టి నవంబర్‌ 13న సెలవు
* గురునానక్‌ జయంతి నేపథ్యంలో నవంబర్‌ 19న సెలవు
* నాలుగో శనివారం నేపథ్యంలో నవంబర్‌ 27 సెలవు


ఉత్తర్‌ ప్రదేశ్‌లో
* దీపావళి సందర్భంగా నవంబర్‌ 4, 5న సెలవు
* భాయిదూజ్‌ సందర్భంగా నవంబర్‌ 6న సెలవు
* రెండో శనివారం కాబట్టి నవంబర్‌ 13న సెలవు
* గురునానక్‌ జయంతి నేపథ్యంలో నవంబర్‌ 19న సెలవు
* నాలుగో శనివారం నేపథ్యంలో నవంబర్‌ 27 సెలవు
ఆదివారం కాబట్టి నవంబర్‌ 7, 14, 21, 28న సెలవు


ఇతర రాష్ట్రాల్లో
*  దీపావళి, భాయిదూజ్‌, గురునానక్‌ జయంతితో పాటు వన్‌గల పండుగ సందర్భంగా నవంబర్‌ 12న మేఘాలయాలో సెలవు
*  సెంగ్‌ కుట్‌ నెమ్‌ సందర్భంగా నవంబర్‌ 23న మేఘాలయాలో సెలవు
* కన్నడ జయంతి సందర్భంగా నవంబర్‌ 22న కర్ణాటకలో సెలవు


Also Read: Income Tax Notice: సామాన్యుడికి ఐటీ శాఖ భారీ షాక్... నోటీసులు చూసి లబోదిబోమన్న బాధితుడు, ఏం జరిగిందంటే!


Also Read: Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!


Also Read: Diwali Bank Offers: కస్టమర్లకు ఆఫర్లే ఆఫర్లు! దీపావళికి ఏ బ్యాంకు ఏ ఆఫర్‌ ఇస్తోందో తెలుసా?


Also Read: DA Hike: కేంద్ర ఉద్యోగులకు తీపికబురు! డీఏ, డీఆర్‌ పెంపునకు ప్రభుత్వ ఆమోదం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి