అమెజాన్ క్లియరెన్స్ స్టోర్ ఆఫర్ నడుస్తోంది. దీంట్లో భాగంగా మీకు కావాల్సినవి తక్కువ ధరకే పొందవచ్చు. 50 నుంచి 80 శాతం వరకు తగ్గింపునిస్తోంది అమెజాన్. క్లాత్స్, ఫుట్ వేర్, బ్యూటీ ప్రొడక్ట్స్, గడియారాలు, లగేజీ బ్యాగ్స్, జ్యువెలేరీపై 50 నుంచి 80 శాతం వరకు తగ్గింపు ఉంటుంది.


అసలే చలికాలం.. బయటకెళ్లాలంటే వణుకుపుడుతుంది. అయితే అమెజాన్ అందిస్తున్న తగ్గింపులో తక్కువ ధరకే స్వెటర్స్ కొనుకోవచ్చు. అయితే.. చలి నుంచి కాపాడటంతో పాటు స్టైలీష్ స్వెటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. రూ.489 నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి. జీన్స్, కుర్తీస్, ఫుట్ వేర్, ఫ్యాషన్ జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్.. తగ్గింపుతో అందుబాటు ధరలో ఉన్నాయి. మెన్స్ కలెక్షన్స్, కిడ్స్ ఫ్యాషన్ లోనూ.. తగ్గింపు ధరలతో పొందవచ్చు. ఈ లింక్ క్లిక్ చేసి.. చూడొచ్చు.


పాకెట్ ఫ్రెండ్లీ స్టోర్ లో రూ.499 కంటె తక్కువ ధరలో చాలా ప్రొడక్స్ అందుబాటులో ఉన్నాయి. టాప్స్, టీ-షర్టులు, చీరలు, బూట్లు, మేకప్, వాచీలు, నగలు, పర్సులు తక్కువ ధరలో పొందొచ్చు. స్పోర్ట్ షూస్, క్యాజువల్ షూస్ రూ.499కే పొందొచ్చు. ఉమెన్స్, మెన్స్, కిడ్స్ వేర్ కు సంబంధించినవి తక్కువ తగ్గింపు ధరతో పొందొచ్చు.. ఈ లింక్ క్లిక్ చేసి.. చూడండి..


2 లక్షలకు పైగా ప్రొడక్స్ పై .. అమెజాన్ కూపన్‌తో 10% వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్ లో క్లాత్స్, ఫుట్ వేర్, బ్యూటీ ప్రొడక్ట్స్, గడియారాలు, లగేజీ బ్యాగ్స్, జ్యువెలరీ సైతం ఉన్నాయి. ఈ లింక్ క్లిక్ చేసి చూడొచ్చు.


అమెజాన్ వెడ్డింగ్ స్టోర్ పైనా.. 50 నుంచి 80 శాతం వరకు తగ్గింపు ఉంది. ఈ ఆఫర్ లో తక్కువ ధరకే.. వెడ్డింగ్ కలెక్షన్స్ పొందవచ్చు. ఈ లింక్ క్లిక్ చేసి ఆఫర్ చూడొచ్చు..


Also Read: Tesla Smartphone: క్రేజీ ఎలన్‌ మస్క్‌! టెస్లా నుంచి మొబైల్‌ ఫోన్‌.. ఫీచర్లు ఇవే!!


Also Read: Stock Market Update: రెండో రోజూ నవ్విన మదుపరి..! స్టాక్‌ మార్కెట్లకు లాభాలు


Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి కూడా నేల చూపులు


Also Read: Snapdeal IPO: ఐపీవోకు స్నాప్‌డీల్‌.. రూ.1250 కోట్ల సమీకరణకు ముసాయిదా దాఖలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి