1. మంగళగిరిలో చిరంజీవి Vs లోకేష్‌!

    మంగళగిరిలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ కీలకనేత గంజి చిరంజీవి వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. Read More

  2. Congress President Election: కాంగ్రెస్ సారథి ఎవరో తేలేది ఆ రోజే, ఎన్నికల తేదీ ఖరారు చేసిన అధిష్ఠానం

    Congress President Election: అక్టోబర్ 17వ తేదీన కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికలు జరగనున్నాయి. Read More

  3. Jio Cloud PC: టెక్నాలజీని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తున్న జియో - క్లౌడ్ పీసీ సర్వీసులు లాంచ్!

    జియో ఎయిర్ ఫైబర్, క్లౌడ్ పీసీ సేవలు ప్రారంభం అయ్యాయి. Read More

  4. AP Inter Supply Results 2022: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్

    AP Inter Supply Results: ఏపీలో ఇటీవల నిర్వహించిన ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్ సైట్ https://resultsbie.ap.gov.in/లో ఫలితాలు చెక్ చేసుకోవాలి. Read More

  5. Cobra Movie: పైరసీ వీడియోలు చూస్తున్నారా? మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు, ‘కోబ్రా’ కాటేశాడుగా!

    చియాన్ విక్రమ్ సినిమా విడుదల నేపథ్యంలో మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పైరసీని ప్రోత్సహించే వెబ్ సైట్లను నిషేధించాలని వెల్లడించింది.. Read More

  6. Mahesh Babu: డాన్స్ షోకి గెస్ట్‌గా మహేష్ బాబు - రెమ్యునరేషన్ ఎంతిచ్చారో తెలుసా?

    తన కూతురితో కలిసి డాన్స్ షోకి గెస్ట్ గా రావడం కోసం మహేష్ బాబు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా..? Read More

  7. Asia cup 2022: పాపం పాక్‌! మూడు జట్లకు ఉమ్మడి శత్రువు - ఒకటి మనం, మిగతా ఇద్దరు ఎవరంటే?

    IND vs PAK: అంతర్జాతీయ క్రికెట్లో కొన్ని దేశాల మధ్య రైవల్రీ ఆకట్టుకుంటుంది. ఆసియా కప్‌ 2022లోనూ ఇలాంటి మ్యాచులకు కొదవేమీ లేదు. కాకపోతే ఇక్కడ మూడు జట్లకు ఒకే ఉమ్మడి శత్రువు! అదే పాక్‌!! Read More

  8. ఎవరైనా గెలవచ్చు, కానీ ఇంగ్లండ్ తప్ప - యూరో 2020 ఫైనల్‌పై ఒక భారతీయుడి ఆలోచన!

    యూరో కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఇటలీ విజయం సాధించిన నేపథ్యంలో ఆ మ్యాచ్‌పై ఒక భారతీయుడి అభిప్రాయం. Read More

  9. Ganesh Chaturthi Recipes: టేస్టీ ఉండ్రాళ్ల పాయసం రెసిపీ, గణపయ్యకు ప్రీతిపాత్రమైన నైవేద్యం

    ఉండ్రాళ్ల పాయసం ఇలా చేస్తే అదిరిపోతుంది. బొజ్జ గణపయ్య మీరు కోరిన కోరికలు కూడా తీర్చేస్తారు. Read More

  10. Gautam Adani: ప్రపంచ టాప్-3 ధనవంతుడిగా ఆదానీ, ఆయన్ని సైతం వెనక్కి నెట్టేసినట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడి

    గౌతమ్ ఆదానీ, ఫ్రాన్స్ కు చెందిన బెర్నార్డ్ ను వెనక్కి నెట్టారు. ఆదానీకి ముందు ఒకటి, రెండో స్థానాల్లో టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్, అమేజాన్ అధినేత జెఫ్ బేజోస్ ఉన్నారు. Read More