TS EAMCET RESULTS 2025 | తెలంగాణ ఎంసెట్ ఫలితాలు 2025 లైవ్ అప్ డేట్స్
Telangana EAMCET Results 2025: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు మే 25న విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ డా. బి.డీన్ కుమార్ తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు గోల్డెన్ జూబ్లీ హాలులో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు.
Telangana EAMCET Results 2025: తెలంగాణలో ఎంసెట్ ఫలితాలు మే 25న విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ డా. బి.డీన్ కుమార్ తెలిపారు. మే 25న ఉదయం ఉదయం 11 గంటలకు గోల్డెన్ జూబ్లీ హాలులో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్ష, మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షను తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2లక్షల మంది రాయగా.. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు దాదాపు లక్ష మందికి విద్యార్థులు పైగా హాజరయ్యారు. ఇటీవలే ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్‌లను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు తాజాగా ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షను తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2లక్షల మంది రాయగా.. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు దాదాపు లక్ష మందికి విద్యార్థులు పైగా హాజరయ్యారు.