Video: ఫుట్ బాల్ ఆడుతూ ఎలుగు బంట్ల జోష్.. వీడియో వైరల్

Continues below advertisement

రెండు ఎలుగుబంట్లు ఆనందంగా ఫుట్ బాల్ ఆడుతోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒడిశా నబరంగ్ పుర్ జిల్లా ఉమర్ కోట్ లో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. ఈ వీడియోను అటవీశాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram