YS Sharmila: బీసీ ఆత్మగౌరవ సభ.. భారీ కాన్యాయ్ తో చేరుకున్న వైఎస్ షర్మిల

Continues below advertisement

తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కోస్గిలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొనేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారీ కాన్వాయ్ తో వైఎస్ షర్మిల సభకు చేరుకున్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram