Kadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP Desam
Continues below advertisement
Kadiyam Srihari and kadiyam Kavya joins into Congress | వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తప్పుకుంటున్న కడియం కావ్య ప్రకటిచండం...బీఆర్ఎస్ లో అలజడి రేపుతోంది. రేపోమాపో కడియం శ్రీహరి, ఆమె కూతురు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరగుతోంది. ఉన్నట్టుండి బీఆర్ఎస్ లో ఇంత అలజడి ఎందుకో ఈ వీడియోలో తెలుసుకోండి...!
Continues below advertisement