Pochampally Best Village: తెలంగాణా కు మరో అరుదైన గౌరవం
Continues below advertisement
తెలంగాణా కు మరో అరుదైన గౌరవం లభించింది. ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామం గా భూదాన్ పోచంపల్లి కి అవార్డు లభించింది. ఇండియా నుంచి మూడు గ్రామాలు పోటీ పడగా భూదాన్ పోచంపల్లి విజేతగా నిలిచింది. డిసెంబర్ 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ UNWTO జనరల్ అసెంబ్లీ 24వ సెషన్ సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఇవ్వనున్నారు. ఐక్యరాజ్యసమితి కి అనుబంధం గా ఈ ప్రపంచ పర్యాటక సంస్థ వుంది
Continues below advertisement