Real heroes of Mahbubabad | కాలువలో పడిన చిన్నారులను కాపాడిన చిన్నారులు | SRSP Canal | ABP Desam

Continues below advertisement

Mahabubabad లోని SRSP Canal దాటడానికి ఏర్పాటు చేసిన తాడు తెగి కాలువలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కానీ మరో ఇద్దరు చిన్నారులను మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. కాలువలో పడిన ఇద్దరు చిన్నారులను మరో ముగ్గురు చిన్నారులు కాపాడారు. మృతుల కుటుంబాలని MLA Shankar Nayak , Additonal Collector Komuraiah సందర్శించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram