Police seize 7 crore Cash |Telangana Election 2023లో భారీగా పట్టుబడ్డ క్యాష్ | ABP Desam
ABP Desam
Updated at:
18 Nov 2023 09:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణలో ఎన్నికల వేళ.. హైదరాబాద్ నగర శివారులో పోలీస్ చెకింగ్ లో భాగంగా భారీగా క్యాష్ పట్టుబడింది. అవుట్ రింగ్ రోడ్డు TSPA జంక్షన్ వద్ద శనివారం సాయంత్రం పోలీసుల తనిఖీలో ఇది వెలుగుచూసింది.