Khammam: తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మని ఎత్తిన మంత్రి పువ్వాడ అజయ్
Continues below advertisement
బతుకమ్మ సంబరాలు తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా సాగుతున్నాయి. వేడుకల్లో అధికార యంత్రాంగం పాల్గొని సందడి చేస్తోంది. మంత్రులు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మను ఎత్తి, బతుకమ్మ పాటకి డాన్స్ చేసి బతుకమ్మ పండగను జరుపుకున్నారు.
Continues below advertisement