Khammam Farmers Protest: ధాన్యం లెక్క సరిపోదు..స్పందించకుంటే నిరసనలే..!
Continues below advertisement
ఖమ్మం జిల్లా గరికపాడులో ధాన్యం రైతులు రోడ్డెక్కారు. వైరా మండలంలో కేవలం ఆరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే .. మొత్తం ధాన్యం కొనేదెప్పుడు అంటూ మండిపడుతున్నారు. రహదారులపైనే ఇరవై రోజులుగా ధాన్యం ఎదురుచూస్తున్నా పట్టించుకోవడంలేదంటూ నిరసన తెలిపారు.
Continues below advertisement