Watch: అమ్మకానికి సీఎం కేసీఆర్ గుడి.. లేదంటే కూలగొట్టేస్తాడట..
Continues below advertisement
తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్‌ను దేవుడిలా పూజించేవారికి కొదవలేదు. స్వరాష్ట్ర కలను సాకారం చేసిన ధీరుడిగా కేసీఆర్‌కు గుర్తింపు ఉంది. కొంత మంది ఇళ్లలో ఫోటోలు పెట్టుకుంటారు.. అయితే ఆయనను దేవుడిలా చూసిన గుండ రవీందర్ అనే తెలంగాణ వీరాభిమాని మాత్రం ఏకంగా గుడినే కట్టించాడు. రోజూ పూజలు చేశాడు. కానీ ఇప్పుడు ఆ గుడినే అమ్మకానికి పెట్టాడు. ఎవరూ కొనకపోతే కూల్చేస్తానంటున్నాడు.
Continues below advertisement