Harish Rao Car Checking: హరీష్ రావు వాహనం ఆపి తనిఖీ చేసిన పోలీసులు
ABP Desam
Updated at:
17 Oct 2021 09:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహుజూరాబాద్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న తరుణంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నియోజకవర్గంలోని వీణవంకకు ఎన్నికల ప్రచారానికి వెళుతున్న తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేశారు. హుజురాబాద్ పట్టణంలో జమ్మికుంట రోడ్డులో హరీష్ రావు కారు ఆపిన పోలీసు అధికారులు తనిఖీ చేసిన అనంతరం ఆయన వెళ్లిపోయారు. కొన్ని రోజుల కిందట మంత్రి హరీష్ రావు కారును తనిఖీ చేశారు.