Kadaknath Chicken Special | యాజమాని ఎలా చెబితే అలా వింటున్న కడక్ నాథ్ కోడి

Continues below advertisement

సాధారణంగా రామ చిలుకలు మనం చెప్పిన మాటలు మనకు తిరిగి చెబుతాయి. పెంపుడు కుక్కలు మనం ట్రైనింగ్ ఇచ్చినట్లుగా నడుచుకుంటాయి. కానీ, ఇక్కడ ఈ కోడి తన యాజమాని చెప్పిన మాట వింటోంది. ముందుకెళ్లు అంటే ముందుకెళ్తుంది...వెనక్కి రమ్మంటే వెనక్కి వస్తుంది..! ..

సాధారణంగా రామ చిలుకలు మనం చెప్పిన మాటలు మనకు తిరిగి చెబుతాయి. పెంపుడు కుక్కలు మనం ట్రైనింగ్ ఇచ్చినట్లుగా నడుచుకుంటాయి. కానీ, ఇక్కడ  ఈ కోడి తన యాజమాని చెప్పిన మాట వింటోంది. ముందుకెళ్లు అంటే ముందుకెళ్తుంది...వెనక్కి రమ్మంటే వెనక్కి వస్తుంది..! జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మల్లారెడ్డికి ఓ కోళ్ల ఫాం ఉంది. అందులో ఉన్న ఓ కోడి ఇలా ప్రవర్తిస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram