Bathukamma: హిమాయత్ సాగర్‌లో బతుకమ్మ వేడుకలు .. ఆడిపాడిన వైఎస్ షర్మిల

Continues below advertisement

హిమాయత్ సాగర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిపారు. అందులో ముఖ్యఅతిథిగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరయ్యారు. అందరు  మహిళలతో కలిసి బతుకమ్మ ఆడింది షర్మిల. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడం విశేషం. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram