Woman Conspiracy On Ex Boyfriend: బ్రేకప్ చెప్పాడని భారీ కుట్రకు ప్లాన్ చేసిన యువతి

Continues below advertisement

ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ లేదా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్.... బ్రేకప్ అయిన తర్వాత వీళ్ల మీద పగ పెంచుకున్నవారు ఒక్కొక్కరు ఒక్కోలా డీల్ చేస్తారు. హైదరాబాద్ లో ఓ అమ్మాయి అయితే... ఈ పగ తీర్చుకోవడంలో వేరే లెవెల్ ను చూపించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram