Telangana Police To Appeal Juvenile Board: బాలిక అత్యాచారం కేసులో జువైనల్ బోర్డుకు ప్రత్యేకవిజ్ఞప్తి
Continues below advertisement
Jubilee Hills మైనర్ బాలిక అత్యాచార కేసులో నిందితులుగా ఉన్న మైనర్లను మేజర్లుగానే పరిగణించాలని జువనైల్ బోర్డుకు తెలంగాణ పోలీసులు విజ్ఞప్తి చేయనున్నారు. ఈ నిర్ణయాన్ని కేటీఆర్ స్వాగతించారు.
Continues below advertisement