కరోనా కల్లోలం లో ఆన్లైన్ కు ఎంటరైన సురభి నాటకాలు
Continues below advertisement
చుట్టూ పరదా, మైక్ సెట్ల set-up, లైవ్ విజువల్ ఎఫెక్ట్స్, ఒకే వేదికపై విభిన్న రకాల పాత్రలతో కళాకారులు చేసే సురభి నాటకాలు ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తాయనడం లొ ఏ మాత్రం సందేహం లేదు.అయితె కరోనా మహమ్మారి ఈ కళాకారుల జీవితాలని చిన్నాభిన్నం చేసింది. సుమరు ఆరు నెలలు పాటు సురభి కళాకారులు నాటకాలు లేక ఖాళీ గా ఉన్నారు.
Continues below advertisement
Tags :
Surabhi Drama Company Online Surabhi Dramas Surabhi Dramas Held Online Corona Effects Surabhi Drama Company Surabhi Drama Surabhi Drama Famous Drama