Rahul Gandhi Bharat Jodo Yatra: ప్రత్యేక ఆకర్షణగా బాహుబలి బ్యాండ్ టీం

Continues below advertisement

బాహుబలి సినిమాలో పట్టాభిషేకం సీన్ హైలైట్. అందులో చెవులు దద్దరిల్లేలా వినిపించే బ్యాండ్ వాయించిన టీమ్.... రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలోనూ ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ నగరంలో రాహుల్ యాత్ర దారిపొడవునా బ్యాండ్ వాయిస్తూ రాహుల్ తో ముందు సాగుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram