చిన్నరైతులే మన వ్యవసాయంలో కీలకం...వాళ్లను కాపాడుకుందాం
Continues below advertisement
ICRISAT స్వర్ణోత్సవాల్లో PM MODI పాల్గొన్నారు. స్వర్ణోత్సవాల Postal Stampను విడుదల చేసి వ్యవసాయశాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. Pro Planet People దేశానికి కావాలన్న ప్రధాని మోదీ..2070నాటికి నెట్ జీరో లక్ష్యంగా కృషి చేద్దామన్నారు. వాతావరణ మార్పులకు చిన్నరైతులు బలైపోతున్నారన్న ప్రధాని మోదీ...వారిని కాపాడుకోవాల్సిన అవసరం అందరిమీదా ఉందన్నారు.
Continues below advertisement
Tags :
PM Modi Prime Minister Modi Narendra Modi Hyderabad Visit Pm Visits Hyderabad 50 Years Of ICRISAT Icrisat Stamp