Fire Accident Ground Report: నాంపల్లిలో ఆ భవనంలో ఏ ఫ్లోర్ చూసినా అగ్నిప్రమాద బీభత్సం తెలుస్తుంది..!
ABP Desam
Updated at:
13 Nov 2023 05:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppFire Accident Ground Report: హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పరిధిలో బజార్ ఘాట్ లో ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 9 మంది మృతి చెందగా, మరికొందరు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో 4 రోజుల పసికందు కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం తర్వాత అక్కడి పరిస్థితి చూస్తే బీభత్స తీవ్రతకు అద్దం పడుతోంది.