Madhu Yashki On KCR National Party: కేసీఆర్ కు రాజ్యకాంక్ష విస్తరణ అంటూ విమర్శ | DNN | ABP Desam
Continues below advertisement
కేసీఆర్ ప్రకటించబోయే జాతీయ పార్టీపై కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ స్పందించారు. తన రాజ్యకాంక్షను విస్తరించుకోవడానికే ఈ ప్రయత్నాలంటూ విమర్శించారు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు కొంటున్నారంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. BRS అనే పార్టీ కనుక మొదలైతే తెలంగాణలో TRS కు VRS తప్పదన్నారు.
Continues below advertisement